9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా

Writer: Pooja 07:31 AM, 9 ఆగస్టు, 2026
బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు నేడు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు సుమారు 5 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీగా తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని 6 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం తీసుకొచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా మరో క్యూ లైన్‌ను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని నియంత్రిస్తూ సజావుగా దర్శనం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మధుపార్క్ రిడ్జ్ వాసులకు ఆర్డీవో నోటీసులు

మధుపార్క్ రిడ్జ్ వాసులకు ఆర్డీవో నోటీసులు

షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్‌పై గ్రామస్తుల ఆగ్రహం

షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్‌పై గ్రామస్తుల ఆగ్రహం

తెలంగాణ బీజేపీలో చేరికలపై డైలామా

తెలంగాణ బీజేపీలో చేరికలపై డైలామా

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ

రాష్ట్రాభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకం - నారాయణ

రాష్ట్రాభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకం - నారాయణ

ట్యాగ్లు
లాల్‌ దర్వాజా బోనాలుమహంకాళి బోనాలుహైదరాబాద్‌ బోనాలుతెలంగాణ బోనాలుసింహవాహిని మహంకాళిబోనాలు 2026
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
హైడ్రా డీఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలకు భారీ స్పందన

హైడ్రా డీఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలకు భారీ స్పందన

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కాం
జనరల్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కాం

మధుపార్క్ రిడ్జ్ వాసులకు ఆర్డీవో నోటీసులు
జనరల్

మధుపార్క్ రిడ్జ్ వాసులకు ఆర్డీవో నోటీసులు

షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్‌పై గ్రామస్తుల ఆగ్రహం
జనరల్

షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్‌పై గ్రామస్తుల ఆగ్రహం

తెలంగాణ బీజేపీలో చేరికలపై డైలామా
జనరల్

తెలంగాణ బీజేపీలో చేరికలపై డైలామా

పిల్లలకు చెవులు, ముక్కు కుట్టించే ముందు ఇది తెలుసుకోండి - వైద్యులు
ఆరోగ్యం

పిల్లలకు చెవులు, ముక్కు కుట్టించే ముందు ఇది తెలుసుకోండి - వైద్యులు

బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా
జనరల్

బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ
జనరల్

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ

రాష్ట్రాభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకం - నారాయణ
జనరల్

రాష్ట్రాభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకం - నారాయణ

హైడ్రా డీఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలకు భారీ స్పందన
జనరల్

హైడ్రా డీఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలకు భారీ స్పందన

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ
జనరల్

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్
జనరల్

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌
రాజకీయాలు

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!