Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి

03:01 PM, 19 జూన్, 2026
నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి

రిటైర్డ్ జడ్జి అభినందన్ కుమార్ షావిలి తన భూమిని నిషేధిత జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గుబ్బడి గ్రామంలోని సర్వే నంబర్ 103/45Aలో తనకు చెందిన 3.26 ఎకరాలు, అలాగే 103/45Eలో తన తమ్ముడికి చెందిన 1.04 ఎకరాలను కలెక్టర్ నిషేధిత జాబితాలో చేర్చారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

1980లో చట్టబద్ధంగా ఈ భూములు కొనుగోలు చేశామని, ఆధారాలు లేకుండా వాటిని అసైన్డ్ భూముల జాబితాలో చేర్చడం చట్టవ్యతిరేకమని ఆయన వాదించారు. ఈ అంశం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినదిగా పేర్కొన్న హైకోర్టు, సంబంధిత రోస్టర్ బెంచ్ ఎదుట విచారణకు ఉంచాలని ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే–టీవీకే వాగ్వాదం

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్

ట్యాగ్లు
హైకోర్టుభూవివాదంతెలంగాణరంగారెడ్డిశంషాబాద్నిషేధిత భూములుచట్టపరమైన కేసుఅసైన్డ్ భూములురిటైర్డ్ జడ్జిఆస్తి వివాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి ‘అతిరథి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘అతిరథి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

లవానీ దిగ్గజం విఠాబాయి భావూగా శ్రద్ధా కపూర్.. ‘ఈఠా’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

లవానీ దిగ్గజం విఠాబాయి భావూగా శ్రద్ధా కపూర్.. ‘ఈఠా’ ఫస్ట్ లుక్ విడుదల

సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా
జనరల్

సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే–టీవీకే వాగ్వాదం
జనరల్

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే–టీవీకే వాగ్వాదం

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..
జనరల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి
జనరల్

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్
జనరల్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్
జనరల్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!