16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిరుత చర్మం, గోర్లతో దందా..!

Writer: Shivani K 12:42 PM, 16 సెప్టెంబర్, 2026
చిరుత చర్మం, గోర్లతో దందా..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గన్నవరం క్రాస్‌రోడ్డు వద్ద చిరుతపులి చర్మం, గోర్లను తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో ఐదుగురి వివరాలను అధికారులు వెల్లడించగా, మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి తెలిపారు. చిరుత చర్మం, గోర్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

ట్యాగ్లు
చిరుత చర్మంచిరుత గోర్లువన్యప్రాణి సంరక్షణఅక్రమ రవాణాభద్రాద్రి కొత్తగూడెంచర్లఅటవీశాఖపోలీసుల దర్యాప్తువన్యప్రాణి నేరంతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !
సినిమాలు

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

చిరుత చర్మం, గోర్లతో దందా..!
జనరల్

చిరుత చర్మం, గోర్లతో దందా..!

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..
జనరల్

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
జనరల్

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు
జనరల్

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం
రాజకీయాలు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!
సినిమాలు

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా
జనరల్

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!