16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

Writer: Harika S 12:44 PM, 16 సెప్టెంబర్, 2026
సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రావాల్సిన సినిమాల విడుదల షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ఒకే రోజున ఆరు చిత్రాలు విడుదలకు సిద్ధమైనప్పటికీ, వాటిలో మూడు సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకున్నాయి. ‘హనుమాన్ అంశ’, ‘418 ది ఫిల్మ్’, ‘అనుమాన పక్షి’ చిత్రాలు అనివార్య కారణాలతో సెప్టెంబర్ 18 విడుదల రేసు నుంచి తప్పుకున్నాయి. ఈ సినిమాల కొత్త విడుదల తేదీలను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.

మరోవైపు ‘హ్యాపీ జర్నీ’, ‘సీక్రెట్ సోల్జర్’, ‘మిస్సింగ్ మేఘన’ చిత్రాలు మాత్రం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకేసారి ఆరు సినిమాలు విడుదల కాకపోవడంతో థియేటర్లు, స్క్రీన్లు, షోల కేటాయింపులో పోటీ కొంత తగ్గే అవకాశం ఉంది. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న మూడు చిత్రాలకు మెరుగైన స్క్రీన్ కౌంట్, షోస్ దక్కే అవకాశం ఏర్పడింది. అయితే బాక్సాఫీస్ వద్ద వాటి ఫలితం ప్రేక్షకుల స్పందన, కంటెంట్‌పై ఆధారపడి ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

రిటైర్మెంట్ రూమర్లపై అమితాబ్ బచ్చన్ క్లారిటీ...

రిటైర్మెంట్ రూమర్లపై అమితాబ్ బచ్చన్ క్లారిటీ...

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

ట్యాగ్లు
సెప్టెంబర్ 18 సినిమాలుతెలుగు సినిమాలుహనుమాన్ అంశ418 ది ఫిల్మ్అనుమాన పక్షిహ్యాపీ జర్నీసీక్రెట్ సోల్జర్మిస్సింగ్ మేఘన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !
సినిమాలు

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

చిరుత చర్మం, గోర్లతో దందా..!
జనరల్

చిరుత చర్మం, గోర్లతో దందా..!

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..
జనరల్

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
జనరల్

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు
జనరల్

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం
రాజకీయాలు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!
సినిమాలు

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా
జనరల్

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!