
సినిమాలు

భారీ వర్షాల కారణంగా సంగీత దర్శకుడు తమన్ నిర్వహించాల్సిన ఓజీ టూర్ ఇండియా లైవ్ కాన్సర్ట్ హైదరాబాద్‌లో రద్దు చేయబడింది. భద్రతా కారణాల దృష్ట్యా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరంతర వర్షాల వల్ల వేదిక వద్ద నీరు నిలవడంతో పాటు పరికరాలు తడిసిపోయాయి.
గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్‌లో ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈదురు గాలులు, వర్షం కారణంగా వేదిక ఏర్పాట్లు దెబ్బతిన్నాయి. తదుపరి తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!