22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి

Writer: Harika S 01:16 PM, 22 ఆగస్టు, 2026
తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి

లండన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ విభాగానికి చెందిన సుసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్‌తో పాటు లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన పలువురు ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వంటి కీలక రంగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసేందుకు లివర్‌పూల్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఆయా రంగాల్లో పరస్పర సహకారం, అవకాశాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు.

ప్రతిపాదిత భాగస్వామ్యాన్ని అధికారికంగా ఖరారు చేసేందుకు లివర్‌పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్‌లో హైదరాబాద్‌ను సందర్శించనుంది. ఈ పర్యటనలో భాగస్వామ్యానికి సంబంధించిన తదుపరి చర్చలు జరిగే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు

నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

ఆర్‌బీఐ బోర్డులోకి సోమనాథ్.. నాలుగేళ్లకు కేంద్రం కీలక నిర్ణయం

ఆర్‌బీఐ బోర్డులోకి సోమనాథ్.. నాలుగేళ్లకు కేంద్రం కీలక నిర్ణయం

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్
ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణలివర్‌పూల్లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్తెలంగాణ ప్రభుత్వంవ్యూహాత్మక భాగస్వామ్యంలైఫ్ సైన్సెస్టెక్నాలజీక్రీడలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..
షోస్

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..

చిరంజీవి బర్త్‌డేకు నాగబాబు గ్రీన్ సెలబ్రేషన్
సినిమాలు

చిరంజీవి బర్త్‌డేకు నాగబాబు గ్రీన్ సెలబ్రేషన్

అమెరికాతో రూ.3,800 కోట్లకు టిక్‌టాక్‌ రాజీ.. కారణం ఇదే!
టెక్నాలజీ

అమెరికాతో రూ.3,800 కోట్లకు టిక్‌టాక్‌ రాజీ.. కారణం ఇదే!

‘స్పిరిట్‌’ నుంచి తప్పుకోవడంపై దీపిక రియాక్షన్ వైరల్
సినిమాలు

‘స్పిరిట్‌’ నుంచి తప్పుకోవడంపై దీపిక రియాక్షన్ వైరల్

తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి
జనరల్

తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి

ఏఐ దెబ్బకు యాపిల్‌లో భారీ మార్పులు!
టెక్నాలజీ

ఏఐ దెబ్బకు యాపిల్‌లో భారీ మార్పులు!

ఈసారి పండుగ షాపింగ్‌ ఎలా ఉండబోతోందంటే?
బిజినెస్

ఈసారి పండుగ షాపింగ్‌ ఎలా ఉండబోతోందంటే?

డ్రాగన్ ఫ్రూట్‌పై వైద్యుల కీలక సూచనలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆరోగ్యం

డ్రాగన్ ఫ్రూట్‌పై వైద్యుల కీలక సూచనలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు
జనరల్

నిషేధిత జాబితా పేరుతో భూముల కబ్జా హక్కు ఎవరిచ్చారు?: హరీశ్ రావు

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్
జనరల్

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

పాన్ మసాలా ప్రకటనలపై అక్షయ్ కుమార్‌కు ఊహించని ప్రశ్న
సినిమాలు

పాన్ మసాలా ప్రకటనలపై అక్షయ్ కుమార్‌కు ఊహించని ప్రశ్న