20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

Writer: Pooja 06:25 AM, 5 జులై, 2026
ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

దక్షిణ కొరియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జూలై 6 నుంచి 11 వరకు ఆ దేశంలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన ఆదివారం సియోల్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్–దక్షిణ కొరియా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాలు నిర్వహించనున్నారు.

పర్యటనలో టెక్ స్టార్టప్‌లు, ప్రముఖ పరిశ్రమలు, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడి అవకాశాలపై లోకేశ్ చర్చలు జరపనున్నారు. హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్, ఎల్జీ కెమ్, కొరియన్ మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026ను విజయవంతం చేయడానికి కొరియా కంపెనీల ప్రతినిధులతో నిర్వహించే రోడ్‌షోలో కూడా పాల్గొననున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

ట్యాగ్లు
నారా లోకేశ్దక్షిణ కొరియాఆంధ్రప్రదేశ్పెట్టుబడులుఐటీ రంగంద్వైపాక్షిక సంబంధాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..
సినిమాలు

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..
సినిమాలు

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
రాజకీయాలు

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన
సినిమాలు

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..
టెక్నాలజీ

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా
జనరల్

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి
జనరల్

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!