Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అనుమతులు లేకుండానే కాలేజీ నడుస్తోందా..?

Writer: Pooja 05:27 AM, 5 జులై, 2026
అనుమతులు లేకుండానే కాలేజీ నడుస్తోందా..?

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్ పరిధిలోని కుంట్లూరు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాల ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్వహణ కొనసాగిస్తోందని ఆరోపణలు వెలువడ్డాయి. విద్యార్థులను ఆకర్షించే హామీలు ఇస్తూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

ఆ కళాశాలలో విశాలమైన తరగతి గదులు, ల్యాబ్‌లు, క్రీడా మైదానం, అర్హత కలిగిన అధ్యాపకులు వంటి తప్పనిసరి సౌకర్యాలు లేవని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని, నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలో పుస్తకాల విక్రయాలు కూడా జరుగుతున్నాయని విమర్శిస్తున్నాయి.

ప్రభుత్వ అనుమతులు లేకుండా కళాశాల నిర్వహణ కొనసాగితే వెంటనే సీజ్ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి.. అధికారులకు అచ్చెన్నాయుడు అలర్ట్

రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి.. అధికారులకు అచ్చెన్నాయుడు అలర్ట్

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల నిలిపివేత

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల నిలిపివేత

అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!

అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!

ట్యాగ్లు
ప్రైవేట్ కళాశాలవిద్యాశాఖవిద్యార్థుల సంక్షేమంప్రభుత్వ అనుమతులువిద్యా నిబంధనలుతెలంగాణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్
జనరల్

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి
జనరల్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు
జనరల్

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు
జనరల్

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు

వరల్డ్ కప్ ఫైనల్...గెలిచేది ఎవరు?
క్రీడలు

వరల్డ్ కప్ ఫైనల్...గెలిచేది ఎవరు?

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!
జనరల్

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

అనుమతులు లేకుండానే కాలేజీ నడుస్తోందా..?
జనరల్

అనుమతులు లేకుండానే కాలేజీ నడుస్తోందా..?

ఈ భామ జాక్‌పాట్ కొట్టిందా..?
గాసిప్స్

ఈ భామ జాక్‌పాట్ కొట్టిందా..?

విక్రమ్ ‘చియాన్ 63’ రిలీజ్ టార్గెట్ ఫిక్స్
సినిమాలు

విక్రమ్ ‘చియాన్ 63’ రిలీజ్ టార్గెట్ ఫిక్స్

చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు
సినిమాలు

చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు

లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రెజీనా!
సినిమాలు

లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రెజీనా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!