18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు - తుమ్మల నాగేశ్వర రావు

Writer: Pooja 04:13 PM, 18 ఆగస్టు, 2026
తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు  - తుమ్మల నాగేశ్వర రావు

వ్యవసాయంతోనే భవిష్యత్తు ముడిపడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు స్థిరంగా నిలదొక్కుకునేలా ఆధునిక, సుస్థిర సాగు పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రాజేంద్రనగర్‌లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఉద్యాన కళాశాలలో రూ.10 కోట్లతో నిర్మించనున్న హార్టికల్చర్ రీసెర్చ్ కాంప్లెక్స్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ప్రారంభించి, వివిధ కూరగాయల ప్రదర్శనను తిలకించారు.

ప్రయోగశాలల్లో జరిగే పరిశోధనల ఫలితాలు, ఆధునిక సాంకేతికత రైతులకు చేరాలని, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక సాగు పద్ధతులు అందించాలని మంత్రి అన్నారు. తెలంగాణ ఆయిల్‌పామ్ సాగులో ముందంజలో ఉందని, మరో రెండు, మూడు సంవత్సరాల్లో 10 లక్షల ఎకరాలకు సాగు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగాన్ని తగ్గించి సుస్థిర సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో కూరగాయల కొరతను తగ్గించేందుకు స్థానికంగా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే యువత వారాంతాల్లో వ్యవసాయం వైపు ఆసక్తి చూపడం మంచి పరిణామమని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ట్యాగ్లు
తుమ్మల నాగేశ్వర రావుతెలంగాణ వ్యవసాయంఉద్యాన రంగంరైతులుఆయిల్‌ పామ్సాగుసుస్థిర వ్యవసాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!
జనరల్

రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్
రాజకీయాలు

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..
జనరల్

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష
జనరల్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!
జనరల్

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....
జనరల్

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
జనరల్

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్
క్రీడలు

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్
క్రీడలు

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
జనరల్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...
జనరల్

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!