
టెక్నాలజీ

యూట్యూబర్ నందూస్ వరల్డ్‌కు సంబంధించిన వీసా మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీసా అక్రమాల ఆరోపణలపై ఇప్పటికే మధుకర్, నందు, మధుకర్ తండ్రి మోహనరావులపై కేసు నమోదు కాగా, క్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది ఈ కేసు నమోదైంది.
దర్యాప్తులో భాగంగా మధుకర్ తండ్రి మోహనరావు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన అంశాలపై ఆయనను పోలీసులు ప్రశ్నిస్తూ, మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!