11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

Writer: Chandrika 05:30 AM, 11 ఆగస్టు, 2026
పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలకు చెందిన వైకాపా రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురైన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మృతుడి తండ్రి భాస్కరరెడ్డితో మాజీ సీఎం, వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన ఫోన్‌ సంభాషణ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి చెన్నారెడ్డి మాచర్ల నుంచి రెంటాలకు ద్విచక్రవాహనంపై ఒంటరిగా వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు వాహనాలతో వెంబడించి ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆయనను గొంతు కోసి హత్య చేసి, మృతదేహాన్ని రహదారి పక్కన ఉన్న పొలాల్లో పడేసి పరారైనట్లు పేర్కొన్నారు.

చెన్నారెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి చేరుకోగా.. అక్కడున్న వైకాపా నాయకులు వారిని నిలదీశారు. పిన్నెల్లి సోదరుల వర్గపోరే చెన్నారెడ్డి హత్యకు కారణమని మృతుడి మామ రంగారెడ్డి ఆరోపించారు. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. భాస్కరరెడ్డిని వైఎస్‌ జగన్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. ఈ సందర్భంగా భాస్కరరెడ్డి.. “మనోళ్లే చంపేశారు.. బయటోళ్లు కాదు.. వేరే పార్టీ వాళ్లు కాదు” అని పలుమార్లు చెప్పినట్లు సంభాషణలో వినిపించింది. దీనిపై జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చివర్లో “సారీ అన్నా” అని చెప్పి సంభాషణను ముగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై బాలినేని ఫైర్...

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై బాలినేని ఫైర్...

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ట్యాగ్లు
పల్నాడురెంటచింతలనవులూరి చెన్నారెడ్డివైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపిన్నెల్లి రామకృష్ణారెడ్డివైకాపామాచర్లఆంధ్రప్రదేశ్రాజకీయ హత్యక్రైమ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..
రాజకీయాలు

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?
సినిమాలు

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?
సినిమాలు

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్
జనరల్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్
రాజకీయాలు

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్
సినిమాలు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!
సినిమాలు

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?
షోస్

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు
జనరల్

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు
జనరల్

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!