8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..

Writer: Harika S 06:18 AM, 22 ఆగస్టు, 2026
ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో ఉన్న హేజోలో ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో 12 మంది గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పేలుడు తర్వాత కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలముకుంది. రసాయనాలు లీక్ అవుతుండటంతో ఘాటైన వాసన పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. దోతిగూడెం, అంతమ్మగూడెం వరకు రసాయనాల వాసన వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రసాయనాల లీకేజీ కారణంగా పొగ పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది. మూడు నెలల వ్యవధిలో ఇదే కంపెనీలో రెండోసారి రియాక్టర్ పేలడం ఆందోళన కలిగిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు

స్వర్ణ పతక విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా

స్వర్ణ పతక విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా

ఢిల్లీలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌

ఢిల్లీలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌

వైరల్ ఫొటో ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్

వైరల్ ఫొటో ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

ట్యాగ్లు
యాదాద్రి భువనగిరిఫార్మా కంపెనీరియాక్టర్ పేలుడుదోతిగూడెంరసాయనాల లీకేజీఅగ్ని ప్రమాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి: దసరా పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
జనరల్

అమరావతి: దసరా పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి
సినిమాలు

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి
సినిమాలు

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్
బిజినెస్

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌
రాజకీయాలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
జనరల్

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు
జనరల్

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?
సినిమాలు

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌
సినిమాలు

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!