22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!

Writer: Harika S 05:46 AM, 22 ఆగస్టు, 2026
‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!

తెలుగు ఇండిపెండెంట్ మూవీ ‘సంజీవ్’ ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అనిల్ నక్క రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఒక యువ బృందం ఎంతో నమ్మకంతో, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ రూపొందించింది. ఈ చిత్రంలో అనిల్ నక్క, లయ మిర్యాల, వీరమనోహర్ కావలి, హరీష్ పలకుర్తి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఓటీటీ విడుదలకు ముందు హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ‘సంజీవ్’ ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు శైలేష్ కొలను, నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా తమ సినీ ప్రయాణంలోని ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్న శైలేష్ కొలను, రాహుల్ రవీంద్రన్.. సినిమా చేయాలనే కలను నమ్మి ముందుకు సాగే యువ బృందాలకు పట్టుదల, నమ్మకం, టీమ్‌వర్క్ ఎంతో ముఖ్యమని చెప్పారు. వారి మాటలు ‘సంజీవ్’ టీమ్‌కు మరింత ప్రోత్సాహాన్ని అందించాయి.

‘సంజీవ్’లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ప్రత్యేకత కేవలం నాలుగు రోజుల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి చేయడం. కథ, సన్నివేశాలు, నటీనటుల ప్రిపరేషన్, లొకేషన్లు, సాంకేతిక అంశాలపై ముందుగానే పక్కా ప్రణాళికతో పనిచేయడం వల్లే ఇంత తక్కువ సమయంలో చిత్రీకరణ పూర్తి చేయగలిగామని చిత్ర బృందం తెలిపింది.

పూర్తి స్థాయి సినిమాను కేవలం నాలుగు రోజుల్లో పూర్తి చేయడాన్ని శైలేష్ కొలను, రాహుల్ రవీంద్రన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రస్తుతం ‘సంజీవ్’ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ ఇండిపెండెంట్ మూవీ మరింత విస్తృతమైన ఓటీటీ ప్రేక్షకులకు చేరుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలో ‘గాంధారి’

ఓటీటీలో ‘గాంధారి’

థియేటర్ రిలీజ్‌కు ముందే ఓటీటీలోకి మ్యూటిని.. కానీ అంతలోనే!

థియేటర్ రిలీజ్‌కు ముందే ఓటీటీలోకి మ్యూటిని.. కానీ అంతలోనే!

సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం కొత్త మూవీ

సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం కొత్త మూవీ

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...

ఓటీటీలోకి శ్రీకాంత్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఓటీటీలోకి శ్రీకాంత్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

థియేటర్ నుంచి ఓటీటీ వరకు.. ఈ వారం రాబోయే సినిమాలేంటో తెలుసా?

థియేటర్ నుంచి ఓటీటీ వరకు.. ఈ వారం రాబోయే సినిమాలేంటో తెలుసా?

ట్యాగ్లు
సంజీవ్అనిల్ నక్కఆహా ఓటీటీతెలుగు ఇండిపెండెంట్ మూవీశైలేష్ కొలనురాహుల్ రవీంద్రన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...
గాసిప్స్

రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...

మూవీ ప్రమోషన్‌లో భర్త, వరమహాలక్ష్మీ పూజలో భార్య
సినిమాలు

మూవీ ప్రమోషన్‌లో భర్త, వరమహాలక్ష్మీ పూజలో భార్య

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..
జనరల్

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..

తమిళనాడు సెక్రటేరియట్‌లో కొత్త కార్ల హంగామా
జనరల్

తమిళనాడు సెక్రటేరియట్‌లో కొత్త కార్ల హంగామా

నిర్మాతగా కొత్త అడుగు వేసిన టాలీవుడ్ స్టార్ హీరో
సినిమాలు

నిర్మాతగా కొత్త అడుగు వేసిన టాలీవుడ్ స్టార్ హీరో

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. ఎప్పటికీ తగ్గని స్టార్‌డమ్‌తో మెగాస్టార్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. ఎప్పటికీ తగ్గని స్టార్‌డమ్‌తో మెగాస్టార్

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా
క్రీడలు

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!
ఓటీటీ

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
గాసిప్స్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

కొలాంగియోకార్సినోమా: లక్షణాలు, ప్రమాద కారకాలు, చికిత్సపై వైద్యుల సూచనలు
ఆరోగ్యం

కొలాంగియోకార్సినోమా: లక్షణాలు, ప్రమాద కారకాలు, చికిత్సపై వైద్యుల సూచనలు

RBI బల్క్ FD నిబంధనల్లో మార్పులు.. ఆ నెల నుంచి కొత్త రూల్స్!
బిజినెస్

RBI బల్క్ FD నిబంధనల్లో మార్పులు.. ఆ నెల నుంచి కొత్త రూల్స్!

క్లాడ్‌లో కొత్త ఫీచర్లు.. ఇవే!
టెక్నాలజీ

క్లాడ్‌లో కొత్త ఫీచర్లు.. ఇవే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!