15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్

Writer: Pooja 10:07 PM, 15 ఆగస్టు, 2026
వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్

వేర్వేరు పేర్లతో పలు భారతీయ పాస్‌పోర్టులు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై మోతుకుపల్లి లక్ష్మీకాంత్‌ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా కాన్సులేట్‌ జనరల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల దర్యాప్తులో ముద్దన్నోళ్ల లక్ష్మీకాంత్‌, మేధ ప్రసూన్‌ కుమార్‌ రెడ్డి పేర్లతో పాస్‌పోర్టులు ఉన్నట్లు గుర్తించారు. నకిలీ రెసిడెన్స్‌ సర్టిఫికెట్లను ఉపయోగించి పాస్‌పోర్టులు పొందినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్

కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

ట్యాగ్లు
పాస్‌పోర్ట్ మోసంగచ్చిబౌలి పోలీసులుహైదరాబాద్ క్రైమ్నకిలీ పత్రాలుఅరెస్ట్పోలీస్ దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా
సినిమాలు

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్
సినిమాలు

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్
సినిమాలు

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం
రాజకీయాలు

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్
జనరల్

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన
జనరల్

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం
జనరల్

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!