Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నాగరాజు సంచలన ఆరోపణలు

Writer: Nithish 12:26 PM, 1 జులై, 2026
నాగరాజు సంచలన ఆరోపణలు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయాధికారి ఎదుట హాజరై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఈ కేసులో నేరాన్ని ఒప్పుకునేలా బలవంతం చేస్తున్నారని, అకారణంగా కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణకు పూర్తిగా సహకరించానని, తన వద్ద ఉన్న సమాచారాన్ని మొత్తం అధికారులకు అందజేశానని పేర్కొన్నారు.

అలాగే, కస్టడీలో తన ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆరోపణలను లిఖితపూర్వకంగా సమర్పించాలని నాగరాజును న్యాయస్థానం ఆదేశించింది. ఇదే కేసులో నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును కోరగా, దీనిపై విచారణ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌కు భిలావల్ హెచ్చరిక

భారత్‌కు భిలావల్ హెచ్చరిక

మంగళూరులో భారీ వర్షాలు

మంగళూరులో భారీ వర్షాలు

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు

నల్లమలలో టూరిజంకు బ్రేక్

నల్లమలలో టూరిజంకు బ్రేక్

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత

ట్యాగ్లు
సాయికృష్ణ లాకప్ డెత్సీఐ నాగరాజుసస్పెండ్ సీఐసిట్ విచారణఆంధ్రప్రదేశ్ పోలీసులుకోర్టు విచారణన్యాయస్థానంవీడియో కాన్ఫరెన్స్లాకప్ డెత్ కేసుక్రైమ్ న్యూస్
Advertisement
భారత్–జపాన్ సంబంధాల బలోపేతంపై శిఖరాగ్రం

భారత్–జపాన్ సంబంధాల బలోపేతంపై శిఖరాగ్రం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు
సినిమాలు

శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు

బీజేపీపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు
జనరల్

బీజేపీపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా
సినిమాలు

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

భారత్‌కు భిలావల్ హెచ్చరిక
జనరల్

భారత్‌కు భిలావల్ హెచ్చరిక

మంగళూరులో భారీ వర్షాలు
జనరల్

మంగళూరులో భారీ వర్షాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్
సినిమాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు
జనరల్

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు

నాగరాజు సంచలన ఆరోపణలు
జనరల్

నాగరాజు సంచలన ఆరోపణలు

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్
సినిమాలు

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్

నల్లమలలో టూరిజంకు బ్రేక్
జనరల్

నల్లమలలో టూరిజంకు బ్రేక్

అహంకారం vs రాజకీయ విమర్శలు...ఎవరి మాట నిజం?
రాజకీయాలు

అహంకారం vs రాజకీయ విమర్శలు...ఎవరి మాట నిజం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!