14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్ రాజు మృతి.. చంద్రబాబు సంతాపం

Writer: Shivani K 09:53 AM, 14 అక్టోబర్, 2026
ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్ రాజు మృతి.. చంద్రబాబు సంతాపం

నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌సీసీ) వ్యవస్థాపకుడు, చైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపాలెంలో జన్మించిన ఏవీఎస్ రాజు.. ఎన్‌సీసీ సంస్థను స్థాపించి విజయవంతంగా నడిపించారని పేర్కొన్నారు. నిబద్ధత, నిజాయతీతో కూడిన దార్శనిక పారిశ్రామికవేత్తగా దేశ నిర్మాణం, అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

పారిశ్రామిక రంగంలోనే కాకుండా సామాజిక సేవలోనూ ఏవీఎస్ రాజు విశేష కృషి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్‌సీసీ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పేదలకు అండగా నిలిచారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా సమాజ శ్రేయస్సుకు కృషి చేశారని గుర్తుచేశారు. ఏవీఎస్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శబరిమల యాత్రకు కఠిన భద్రతా నిబంధనలు

శబరిమల యాత్రకు కఠిన భద్రతా నిబంధనలు

హైదరాబాద్‌లో పెంపుడు కుక్కల యజమానులకు కీలక హెచ్చరిక

హైదరాబాద్‌లో పెంపుడు కుక్కల యజమానులకు కీలక హెచ్చరిక

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అలర్ట్.. పేరు తొలగితే ఏం చేయాలంటే?

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అలర్ట్.. పేరు తొలగితే ఏం చేయాలంటే?

జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు యత్నించిన సీజేపీ నేతల అరెస్ట్‌

జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు యత్నించిన సీజేపీ నేతల అరెస్ట్‌

నేడు విజయవాడలో రాష్ట్రపతి ముర్ము పర్యటన

నేడు విజయవాడలో రాష్ట్రపతి ముర్ము పర్యటన

బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..

బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఏవీఎస్ రాజునాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీఎన్‌సీసీపారిశ్రామికవేత్తపద్మశ్రీ పురస్కారంఆంధ్రప్రదేశ్ వార్తలుఎన్‌సీసీ ఫౌండేషన్సామాజిక సేవసంతాపం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణబాలిపై విజయ్ దేవరకొండ ధీమా?
సినిమాలు

రణబాలిపై విజయ్ దేవరకొండ ధీమా?

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?
గాసిప్స్

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?

విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

వారణాసి దెబ్బకు హాలీవుడ్ రికార్డులు బద్దలే?
సినిమాలు

వారణాసి దెబ్బకు హాలీవుడ్ రికార్డులు బద్దలే?

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?
గాసిప్స్

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?

శబరిమల యాత్రకు కఠిన భద్రతా నిబంధనలు
జనరల్

శబరిమల యాత్రకు కఠిన భద్రతా నిబంధనలు

కల్ట్ విడుదలపై సందేహాలు?
గాసిప్స్

కల్ట్ విడుదలపై సందేహాలు?

డ్యూడ్‌కు కొత్త చిక్కులు?
సినిమాలు

డ్యూడ్‌కు కొత్త చిక్కులు?

ఇండియన్ 3 పైనే లైకా ఆశలు?
గాసిప్స్

ఇండియన్ 3 పైనే లైకా ఆశలు?

సీజేపీ నేతలకు ఐదు రోజుల  కస్టడీ
రాజకీయాలు

సీజేపీ నేతలకు ఐదు రోజుల కస్టడీ

జైలర్ 2: హైప్ ఉన్నా కూలీని దాటలే?
సినిమాలు

జైలర్ 2: హైప్ ఉన్నా కూలీని దాటలే?

హైదరాబాద్‌లో పెంపుడు కుక్కల యజమానులకు కీలక హెచ్చరిక
జనరల్

హైదరాబాద్‌లో పెంపుడు కుక్కల యజమానులకు కీలక హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!