
బిజినెస్

పార్లమెంట్ ఆవరణలో అధికార NDA, విపక్ష INDIA కూటమి ఎంపీలు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విపక్ష ఎంపీలు తమ డిమాండ్లపై నిరసన కొనసాగించగా.. వారికి పోటీగా NDA ఎంపీలు కూడా నినాదాలతో ఆందోళన చేపట్టారు.
విపక్షాలు పదేపదే సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ అధికార కూటమి ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. ఒకే సమయంలో రెండు కూటములకు చెందిన ఎంపీలు నిరసనలు చేపట్టడంతో పార్లమెంట్ ఆవరణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో సభా సమావేశాల చుట్టూ కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!