2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్ రహస్య విమాన మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ

Writer: Pooja 01:29 PM, 2 సెప్టెంబర్, 2026
ట్రంప్ రహస్య విమాన మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియేలో జరిగిన నాటో సదస్సు అనంతరం భద్రతా కారణాలతో రహస్యంగా విమానం మార్చిన ఘటనపై నెట్‌ఫ్లిక్స్ ‘ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించింది. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణించిన వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్ జర్నలిస్టులు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, విమాన సిబ్బంది ప్రత్యక్ష అనుభవాలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ నెల 4 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.

నాటో సదస్సు కోసం ట్రంప్ ఖతార్ బహుమతిగా ఇచ్చిన అత్యాధునిక ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తుర్కియే వెళ్లారు. అయితే ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న తుర్కియేలో ఆ విమానం భద్రతపై నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేయడంతో, భద్రతా సిబ్బంది రహస్యంగా విమానం మార్చే ప్రణాళిక రూపొందించారు. అంకారా విమానాశ్రయంలో కెమెరాల ముందు ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కిన ట్రంప్‌ను, అనంతరం ఎయిర్‌పోర్ట్ క్యాటరింగ్ ట్రక్కు సాయంతో రన్‌వేపై సిద్ధంగా ఉన్న చిన్న మిలిటరీ విమానంలోకి మార్చారు. ఆ విమానంలో ఆయన బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్ మైల్డెన్‌హాల్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ

జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీడికాయ్ ప్లేన్నాటో సదస్సుఎయిర్ ఫోర్స్ వన్అమెరికా అధ్యక్షుడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్‌కు షాక్?
క్రీడలు

అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్‌కు షాక్?

ట్రంప్ రహస్య విమాన మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ
జనరల్

ట్రంప్ రహస్య విమాన మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ

జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ
జనరల్

జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల
సినిమాలు

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
జనరల్

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!
ఓటీటీ

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు
జనరల్

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..
సినిమాలు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌
సినిమాలు

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!