2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

Writer: Chandrika 01:00 PM, 2 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2’ 19వ ఎపిసోడ్‌లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌ ఆసక్తికరంగా సాగింది. 14 మంది కంటెస్టెంట్లు తమకు అర్హత ఉందని భావించిన స్థానాల్లో నిలబడాలని బిగ్‌బాస్‌ సూచించడంతో.. మొదటి నాలుగు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో నిలిచిన రాజకుమారికి 1 నుంచి 14 వరకు కంటెస్టెంట్ల ర్యాంకింగ్స్‌ను నిర్ణయించే పవర్‌ ఇచ్చారు. ఆమె రోహిత్‌ను మొదటి స్థానంలో, తనను రెండో స్థానంలో, ఝాన్సీని మూడో స్థానంలో, దీపక్‌ను నాలుగో స్థానంలో ఉంచింది. ఆ తర్వాత శ్రష్టి, మిథిలేష్‌, చరణ్‌, అమన్‌, షాలినీ, ప్రియాంక, భాగి, అపూర్వ, రామకృష్ణ, హేమంత్‌లకు వరుసగా స్థానాలు కేటాయించింది. ఈ ర్యాంకింగ్స్‌పై కంటెస్టెంట్ల మధ్య చర్చలు జరిగాయి.

అనంతరం పెయిరింగ్‌ కార్డు దక్కించుకున్న ప్రియాంక 14 మందిని ఏడు జంటలుగా విభజించింది. ఒక చేయి, ఒక కాలును కట్టేసి.. జంటగా సమన్వయంతో టాస్క్‌ పూర్తి చేయాల్సి వచ్చింది. తొలి దశలో విజయం సాధించిన జోడీల్లో ప్రియాంక-రోహిత్‌ ఉండగా.. రెండో దశలోనూ వీరిద్దరూ వేగంగా టాస్క్‌ పూర్తి చేసి విజేతలుగా నిలిచారు. అనంతరం ప్రియాంక ఓటు అప్పీల్‌కు వెళ్లగా.. మోస్ట్‌ వాల్యబుల్‌ ప్లేయర్‌గా మాత్రం జ్యూరీ రాజకుమారిని ఎంపిక చేసింది. మరోవైపు మాట మార్చడం, తన స్థానాన్ని సమర్థంగా కాపాడుకోలేకపోవడం వంటి కారణాలతో హేమంత్‌కు ఎల్లో కార్డు ఇచ్చారు. గెలిచిన ప్రియాంక-రోహిత్‌కు మరో ఎల్లో కార్డు ఇచ్చే అవకాశం లభించగా.. వారు రామకృష్ణను ఎంపిక చేశారు. తనపై తనకు నమ్మకం ఉందని, ఈ ఎల్లో కార్డు తనను ప్రభావితం చేయదని రామకృష్ణ చెప్పాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ 10లోకి ఎవరెవరు?.. ఆది రెడ్డి లిస్ట్ వైరల్

బిగ్ బాస్ 10లోకి ఎవరెవరు?.. ఆది రెడ్డి లిస్ట్ వైరల్

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ల లేఖలు

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ల లేఖలు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఎపిసోడ్ 18లో అపూర్వ, రాజకుమారి జోరు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఎపిసోడ్ 18లో అపూర్వ, రాజకుమారి జోరు

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షబిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 219వ ఎపిసోడ్‌రాజకుమారిరోహిత్‌ప్రియాంకర్యాంకింగ్స్‌ టాస్క్‌పెయిరింగ్‌ టాస్క్‌ఎల్లో కార్డ్‌తెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల
సినిమాలు

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
జనరల్

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!
ఓటీటీ

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు
జనరల్

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..
సినిమాలు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌
సినిమాలు

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్
జనరల్

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్
సినిమాలు

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్

దిశా సాలియన్‌  మృతి కేసులో కీలక మలుపు..
జనరల్

దిశా సాలియన్‌ మృతి కేసులో కీలక మలుపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!