15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన

Writer: Pooja 10:03 PM, 15 ఆగస్టు, 2026
ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఆగస్టు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆగస్టు 17 సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న నితిన్ నబీన్‌కు విశాఖపట్నంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు.

ఆగస్టు 18 ఉదయం నితిన్ నబీన్ సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం విశాఖపట్నంలో జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఐదు రోజుల పర్యటనలో పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలపై ఆయన నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్

కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

ట్యాగ్లు
నితిన్ నబీన్బీజేపీఆంధ్రప్రదేశ్విశాఖపట్నంసింహాచలంరాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా
సినిమాలు

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్
సినిమాలు

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్
సినిమాలు

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం
రాజకీయాలు

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్
జనరల్

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన
జనరల్

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం
జనరల్

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!