15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భయం వద్దు... చాలినన్ని పెట్రో నిల్వలున్నాయి

Writer: Satish 06:30 AM, 25 మార్చి, 2026
భయం వద్దు... చాలినన్ని పెట్రో నిల్వలున్నాయి

దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి పరిస్థితుల కారణంగా ఇంధన కొరత వస్తుందన్న వదంతులు వ్యాపించడంతో కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా కొనుగోళ్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే దేశంలోని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది.

ప్రజలు భయాందోళనలకు గురై అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని ప్రభుత్వం సూచించింది. ఎల్పీజీ సిలిండర్ల సరఫరా కూడా సాధారణంగానే కొనసాగుతోందని, డిస్ట్రిబ్యూటర్ల వద్ద కొరత లేదని తెలిపారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...

ట్యాగ్లు
ఇంధన నిల్వలుపెట్రోల్డీజిల్ఎల్పీజీకేంద్ర ప్రభుత్వంఇంధన భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?
సినిమాలు

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?
సినిమాలు

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?
సినిమాలు

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?
సినిమాలు

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?
సినిమాలు

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?

జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌
క్రీడలు

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌
క్రీడలు

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్
జనరల్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి
జనరల్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం
బిజినెస్

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!