
జనరల్

నేటి పంచాంగం ప్రకారం శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష రుతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం పంచమి తిథి. సాయంత్రం 6:58 గంటలకు పంచమి ముగిసి షష్ఠి ప్రారంభమవుతుంది. ఉదయం 6:47 గంటల వరకు హస్త నక్షత్రం ఉండగా, ఆ తర్వాత చిత్త నక్షత్రం ప్రారంభమవుతుంది. నేడు గరుడ పంచమిని ఆచరిస్తారు.
నేటి వర్జ్యం మధ్యాహ్నం 3:06 గంటల నుంచి 4:45 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుంచి 1:19 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:00 నుంచి 3:50 గంటల వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 1:04 నుంచి 2:44 గంటల వరకు ఉంటాయి. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:46 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:22 గంటలకు జరుగుతుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!