Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

పవన్ కళ్యాణ్ కు ముంబై హెల్త్ చెక్ అప్

Writer: Shivani K 08:25 AM, 30 జూన్, 2026
పవన్ కళ్యాణ్ కు ముంబై హెల్త్ చెక్ అప్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వైద్యులు ఆయన భుజంలోని రొటేటర్ కఫ్‌తో పాటు రెండు కండరాల్లో గాయం తీవ్రంగా ఉన్నట్లు నిర్ధారించారు. తక్షణ శస్త్రచికిత్స అవసరమని సూచించారు.

అయితే ముందుగా నిర్ణయించిన అధికారిక, పాలనాపరమైన కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. గత కొంతకాలంగా భుజ గాయాలతో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వైద్యులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

మంత్రి దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు కలకలం

మంత్రి దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు కలకలం

సాయికృష్ణ తల్లి పిటిషన్ పై విచారణ వాయిదా

సాయికృష్ణ తల్లి పిటిషన్ పై విచారణ వాయిదా

నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

డీలిమిటేషన్‌పై కేంద్రం కొత్త ఫార్ములా పరిశీలన

డీలిమిటేషన్‌పై కేంద్రం కొత్త ఫార్ములా పరిశీలన

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్డిప్యూటీ సీఎంభుజం గాయంరొటేటర్ కఫ్కోకిలాబెన్ ఆసుపత్రిముంబైశస్త్రచికిత్సఆరోగ్య అప్‌డేట్ఆంధ్రప్రదేశ్రాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?
సినిమాలు

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?

పవన్ సరసన పూజా?
సినిమాలు

పవన్ సరసన పూజా?

‘ఈ నగరానికి ఏమైంది 2’లో బాలయ్య?
గాసిప్స్

‘ఈ నగరానికి ఏమైంది 2’లో బాలయ్య?

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?
సినిమాలు

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?

మళ్లీ వాయిదా పడనున్న ‘స్వయంభు’?
గాసిప్స్

మళ్లీ వాయిదా పడనున్న ‘స్వయంభు’?

సమంత ఫోకస్ మారిందా?
గాసిప్స్

సమంత ఫోకస్ మారిందా?

ఓటీటీలోకి ‘సూపర్ సుబ్బు’..  స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘సూపర్ సుబ్బు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

జర్మనీకి షాక్...క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన పరాగ్వే
క్రీడలు

జర్మనీకి షాక్...క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన పరాగ్వే

ఈ వారం ఓటీటీలో మిస్ కాకూడని కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో మిస్ కాకూడని కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనరల్

ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం
జనరల్

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

మంత్రి దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు కలకలం
జనరల్

మంత్రి దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!