30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..

Writer: Chandrika 07:35 AM, 16 ఆగస్టు, 2026
పాదగయ క్షేత్రంలో పవన్‌ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని పలు ఆలయాలను సందర్శించారు. పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని కూడా అన్నా లెజినోవా సందర్శించారు.

ఆ తర్వాత కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని, అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న అన్నా లెజినోవాకు రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్‌, జనసేన ఇన్‌ఛార్జ్‌ పోలిశెట్టి చంద్రశేఖర్‌ స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ముంబైలోని ఓ ఆస్పత్రిలో పవన్‌ కల్యాణ్‌కు భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం కోసం మొక్కులు చెల్లించుకుంటూ అన్నా లెజినోవా ఏపీలోని పలు ఆలయాలను సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం తిరుమల శ్రీవారిని కూడా ఆమె దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం

ఢిల్లీలో ప్రతిపక్ష నేతల కీలక భేటీ

ఢిల్లీలో ప్రతిపక్ష నేతల కీలక భేటీ

నటుడు ప్రియదర్శిని సత్కరించిన హరీశ్ రావు

నటుడు ప్రియదర్శిని సత్కరించిన హరీశ్ రావు

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు

తిరుపతి నుంచి సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర

తిరుపతి నుంచి సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర

ట్యాగ్లు
అన్నా లెజినోవాపవన్‌ కల్యాణ్‌పాదగయ క్షేత్రంపిఠాపురంకుక్కుటేశ్వర స్వామిద్రాక్షారామంభీమేశ్వర స్వామిఆంధ్రప్రదేశ్‌జనసేనశ్రావణ మాసం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..
షోస్

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..
షోస్

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జనరల్

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

ఓటీటీ  గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్
ఓటీటీ

ఓటీటీ గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!