30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీ గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

Writer: Pooja 12:57 PM, 30 సెప్టెంబర్, 2026
ఓటీటీ  గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

రవితేజ నటించిన ‘ఇరుముడి’ ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు ఉన్న నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 చార్ట్స్‌లో నాన్‌-ఇంగ్లిష్ సినిమాల విభాగంలో ఈ తెలుగు చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తాజా చార్ట్స్ ప్రకారం, ఏడు రోజుల వ్యవధిలో ‘ఇరుముడి’ 3.4 లక్షల వీక్షణలను నమోదు చేసి అగ్రస్థానానికి చేరుకుంది.

అంతకుముందు వారంలో మూడో స్థానంలో ఉన్న ఈ సినిమా రెండు స్థానాలు ఎగబాకి నంబర్ వన్‌గా నిలిచింది. గత వారం అగ్రస్థానంలో ఉన్న సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ను వెనక్కి నెట్టి ‘ఇరుముడి’ టాప్‌లోకి వచ్చింది. ఆసక్తికరంగా, ఓటీటీలో విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా 3.4 లక్షల వీక్షణలను నమోదు చేసింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్ ఓటీటీ రిలీజ్‌కు మరోసారి బ్రేక్

టాక్సిక్ ఓటీటీ రిలీజ్‌కు మరోసారి బ్రేక్

ఆనంద్ దేవరకొండ ఎపిక్‌ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధం

ఆనంద్ దేవరకొండ ఎపిక్‌ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధం

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..

18 ఏళ్ల తర్వాత కలిసిన హిట్ జోడీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

18 ఏళ్ల తర్వాత కలిసిన హిట్ జోడీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

ఓటీటీలోకి వచ్చినా తగ్గని ఇరుముడి జోరు..

ఓటీటీలోకి వచ్చినా తగ్గని ఇరుముడి జోరు..

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

ట్యాగ్లు
ఇరుముడిరవితేజనెట్‌ఫ్లిక్స్శివ నిర్వాణమైత్రీ మూవీ మేకర్స్జీవీ ప్రకాశ్ కుమార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..
షోస్

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..
షోస్

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జనరల్

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

ఓటీటీ  గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్
ఓటీటీ

ఓటీటీ గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!