30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

Writer: Chandrika 01:41 PM, 30 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన ఫీమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ ‘మయూఖ’ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించారు. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా సెలవుల సందర్భంగా అక్టోబర్ 9న వరల్డ్‌వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది.

ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో చిత్రబృందం సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పాయల్ మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఓ మహిళ ఎలా స్పందిస్తుంది అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని తెలిపారు. దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె. మాట్లాడుతూ.. ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో సినిమాను రూపొందించామని, హాలీవుడ్, కొరియన్ సినిమాల తరహా కలర్ గ్రేడింగ్‌తో ప్రత్యేకంగా తీర్చిదిద్దామని చెప్పారు. నిర్మాత శశిధర్ నల్ల పాయల్ నటన, చిత్రబృందం కష్టాన్ని ప్రశంసించారు. నటీనటులు కూడా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందని, సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుందని తెలిపారు. అక్టోబర్ 9న థియేటర్లలో మయూఖను చూడాలని చిత్రబృందం ప్రేక్షకులను కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..

అపూర్వతో ముకేశ్‌ మరోసారి మాటల యుద్ధం

అపూర్వతో ముకేశ్‌ మరోసారి మాటల యుద్ధం

రోహిత్‌ గ్రూప్‌కు ఊహించని షాక్...నలుగురూ నామినేషన్స్‌లోకి
ట్యాగ్లు
మయూఖమయూఖ సినిమామయూఖ ట్రైలర్పాయల్ చెంగప్పఅమన్ మసూద్దేవ్ డిశ్రీ తేజ్ ఎస్.కె.శశిధర్ నల్లతెలుగు థ్రిల్లర్తెలుగు సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రోహిత్‌ గ్రూప్‌కు ఊహించని షాక్...నలుగురూ నామినేషన్స్‌లోకి

త్రిగుణ్ వర్సెస్ హౌస్‌మేట్స్...నామినేషన్స్‌లో హైడ్రామా

త్రిగుణ్ వర్సెస్ హౌస్‌మేట్స్...నామినేషన్స్‌లో హైడ్రామా

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..
షోస్

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..
షోస్

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జనరల్

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

ఓటీటీ  గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్
ఓటీటీ

ఓటీటీ గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్