
ఆరోగ్యం

బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత్-మలేసియా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ఈ భేటీ వేదికగా నిలిచింది.
ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించే అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఉన్న అవకాశాలపై కూడా నేతలు చర్చించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!