1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Writer: Pooja 02:53 PM, 1 సెప్టెంబర్, 2026
ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

కిర్గిజిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై గట్టి సందేశం ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యూహాత్మక ఆస్తిగా పరిగణించకూడదని, దానికి నిధులు సమకూర్చడం, నియామకాలు చేపట్టడం, యువతను రాడికలైజ్‌ చేయడం, ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలు కల్పించడం వంటి మొత్తం వ్యవస్థను కూల్చివేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల మధ్య ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.

విధానంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించే, ఉగ్రవాదులకు ఆశ్రయం లేదా మద్దతు ఇచ్చే దేశాలకు గట్టి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సహా పలువురు ప్రపంచ నేతలు పాల్గొన్న సదస్సులో చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో పశ్చిమాసియా సంక్షోభాన్ని ప్రస్తావించిన మోదీ ఒక ప్రాంతంలో మొదలైన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా గొలుసులపై ప్రభావం చూపుతుందని అన్నారు.

ప్రపంచంలోని వివిధ సమస్యలను యుద్ధాల ద్వారా కాకుండా చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని మరోసారి పిలుపునిచ్చారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై కేంద్ర బృందం పర్యటన

ట్యాగ్లు
నరేంద్ర మోదీఎస్‌సీవో సదస్సుఉగ్రవాదంపాకిస్థాన్బిష్కెక్భారత విదేశాంగ విధానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్
సినిమాలు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!
క్రీడలు

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి
సినిమాలు

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?
రివ్యూలు

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
జనరల్

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?
రివ్యూలు

ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!
జనరల్

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...
క్రీడలు

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన

జర్మనీ రైలులో భారతీయుల హంగామా
జనరల్

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?
గాసిప్స్

‘జైలర్ 2’ రిలీజ్‌పై సస్పెన్స్.. ఆ తేదీకి సినిమా వస్తుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!