13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Writer: Harika S 07:34 PM, 13 అక్టోబర్, 2026
విజయవాడ దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అక్టోబర్ 11న ప్రారంభమైన ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్సవాల్లో నాలుగో రోజైన అక్టోబర్ 14న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోనున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని వెల్లడించారు. పర్యటన ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సమాచార శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ టి. తిమ్మప్ప, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ త్రినాధ్ రావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం

ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

ట్యాగ్లు
ద్రౌపది ముర్మువిజయవాడఇంద్రకీలాద్రి ఆలయందసరా ఉత్సవాలుశరన్నవరాత్రులుఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట
సినిమాలు

ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట

రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్..
రాజకీయాలు

రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్..

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
రాజకీయాలు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్

కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ రాజీనామా..
రాజకీయాలు

కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ రాజీనామా..

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం
జనరల్

ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన
క్రీడలు

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్
సినిమాలు

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ
గాసిప్స్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు
జనరల్

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..
జనరల్

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా
సినిమాలు

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!