Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట...మంత్రి పొన్నం అభినందనలు

10:38 AM, 15 జూన్, 2026
విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట...మంత్రి పొన్నం అభినందనలు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందిస్తున్న ప్రభుత్వానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన అల్పాహారం, పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. వారానికి 6 రోజులు అల్పాహారంతో పాటు పాలు, రాగి జావా అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం దాదాపు రూ.800 కోట్ల వ్యయం చేస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అందుబాటు వైద్యంపై మోదీ దృష్టి

అందుబాటు వైద్యంపై మోదీ దృష్టి

యువతకు ఉద్యోగాలు కల్పించాలంటూ మహిళ వినూత్న నిరసన

యువతకు ఉద్యోగాలు కల్పించాలంటూ మహిళ వినూత్న నిరసన

డబుల్ స్వర్ణ విజేత ధీరజ్‌కు వైఎస్ జగన్ అభినందనలు

డబుల్ స్వర్ణ విజేత ధీరజ్‌కు వైఎస్ జగన్ అభినందనలు

నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో ప్రారంభమైన విమాన సేవలు

నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో ప్రారంభమైన విమాన సేవలు

ధీరజ్ డబుల్ గోల్డ్ దూకుడు...సీఎం చంద్రబాబు అభినందనలు

ధీరజ్ డబుల్ గోల్డ్ దూకుడు...సీఎం చంద్రబాబు అభినందనలు

అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తిలో పోటెత్తిన భక్తజనం

అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తిలో పోటెత్తిన భక్తజనం

ట్యాగ్లు
పొన్నం ప్రభాకర్ప్రభుత్వ పాఠశాలలుఅల్పాహార పథకంవిద్యార్థుల సంక్షేమంబడిబాట కార్యక్రమం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా–ఇరాన్ ఒప్పందానికి ప్రపంచ మద్దతు
జనరల్

అమెరికా–ఇరాన్ ఒప్పందానికి ప్రపంచ మద్దతు

హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి
జనరల్

హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి

అందుబాటు వైద్యంపై మోదీ దృష్టి
జనరల్

అందుబాటు వైద్యంపై మోదీ దృష్టి

యువతకు ఉద్యోగాలు కల్పించాలంటూ మహిళ వినూత్న నిరసన
జనరల్

యువతకు ఉద్యోగాలు కల్పించాలంటూ మహిళ వినూత్న నిరసన

కేరళలో నిఫా కలకలం.. అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం
ఆరోగ్యం

కేరళలో నిఫా కలకలం.. అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం

మార్కెట్లలో బుల్ రన్ రికార్డుల దిశగా సెన్సెక్స్, నిఫ్టీ
బిజినెస్

మార్కెట్లలో బుల్ రన్ రికార్డుల దిశగా సెన్సెక్స్, నిఫ్టీ

షాహిద్, కృతి, రష్మిక ‘కాక్‌టెయిల్ 2’పై హైప్
సినిమాలు

షాహిద్, కృతి, రష్మిక ‘కాక్‌టెయిల్ 2’పై హైప్

చివరి క్షణాల్లో గోల్...జపాన్ అద్భుత పునరాగమనం
క్రీడలు

చివరి క్షణాల్లో గోల్...జపాన్ అద్భుత పునరాగమనం

ఒక్క రోజులోనే భారీ జంప్...పసిడి కొత్త రికార్డు
బిజినెస్

ఒక్క రోజులోనే భారీ జంప్...పసిడి కొత్త రికార్డు

సమంత డెడికేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్
సినిమాలు

సమంత డెడికేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్

సింగీతం గారి మరో ల్యాండ్‌మార్క్ మూవీ.. ప్రశంసల వర్షంలో ‘సింగ్ గీతం’
సినిమాలు

సింగీతం గారి మరో ల్యాండ్‌మార్క్ మూవీ.. ప్రశంసల వర్షంలో ‘సింగ్ గీతం’

పెళ్లిరోజు సర్‌ప్రైజ్‌తో మెగా జంట ఆనందం
సినిమాలు

పెళ్లిరోజు సర్‌ప్రైజ్‌తో మెగా జంట ఆనందం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!