25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూఎన్‌లో హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. సమాధానం ఇవ్వని షెహ్‌బాజ్‌ షరీఫ్‌

Writer: Nithish 12:13 PM, 25 సెప్టెంబర్, 2026
యూఎన్‌లో హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. సమాధానం ఇవ్వని షెహ్‌బాజ్‌ షరీఫ్‌

ఐక్యరాజ్యసమితి 81వ సర్వప్రతినిధి సభ సమావేశాల కోసం న్యూయార్క్‌ వెళ్లిన పాకిస్థాన్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌కు ఉగ్రవాదంపై జర్నలిస్టుల నుంచి నేరుగా ప్రశ్నలు ఎదురయ్యాయి. యూఎన్‌ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఓ భారతీయ జర్నలిస్టు.. ‘‘ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు?’’ అని ప్రశ్నించారు. అయితే షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ముందుకు వెళ్లిపోయారు. అనంతరం సమావేశం ముగించుకుని బయటకు వస్తున్న సమయంలోనూ.. ‘‘లష్కరే తయ్యిబా అధినేత హఫీజ్‌ సయీద్‌పై ఎప్పుడు విచారణ చేపడతారు?’’ అని ప్రశ్నించగా, ఆయన స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

హఫీజ్‌ సయీద్‌ లష్కరే తయ్యిబా వ్యవస్థాపకుడిగా, 26/11 ముంబయి ఉగ్రదాడుల కేసులో నిందితుడిగా ఉన్నారు. 2025 ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి కేసులోనూ పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తయ్యిబా కార్యకర్తల ప్రమేయం ఉందని ఎన్‌ఐఏ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో హఫీజ్‌ సయీద్‌ను ఎనిమిదో నిందితుడిగా పేర్కొంది. ఇదిలా ఉండగా, యూఎన్‌ వేదికగా భారత్‌ పాకిస్థాన్‌పై సీమాంతర ఉగ్రవాదం అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
పాకిస్థాన్షెహ్‌బాజ్‌ షరీఫ్ఐక్యరాజ్యసమితియూఎన్‌జీఏఉగ్రవాదంహఫీజ్‌ సయీద్లష్కరే తయ్యిబాభారత్‌ పాకిస్థాన్‌పహల్గాం ఉగ్రదాడి26/11 ముంబయి దాడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అరకులో భారీ వర్షాలు..
జనరల్

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు
జనరల్

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
సినిమాలు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం
జనరల్

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ
జనరల్

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం
సినిమాలు

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..
రాజకీయాలు

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..
రాజకీయాలు

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు
జనరల్

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు
జనరల్

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక
జనరల్

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!