25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

Writer: Chandrika 12:35 PM, 25 సెప్టెంబర్, 2026
అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌కు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ముంబయిలోని జుహులో ఉన్న ఆయన బంగ్లాలో నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు ఇచ్చారు. అక్కడ సెలూన్‌, స్పా ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయని, ఇందుకు అవసరమైన ముందస్తు అనుమతులు తీసుకోలేదని బీఎంసీ అధికారులు తెలిపారు. వెంటనే నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశించారు.

హౌసింగ్‌ సొసైటీ నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు బీఎంసీ వెల్లడించింది. ఆ ప్రాంగణాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన అనంతరం అజయ్‌ దేవ్‌గణ్‌ను వివరణ ఇవ్వాలని కోరామని, ఆయన నుంచి స్పందన రాకపోవడంతో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

‘జైలర్ 2’ సెకండ్ సింగిల్‌కు టైమ్ లాక్...

‘జైలర్ 2’ సెకండ్ సింగిల్‌కు టైమ్ లాక్...

రిలేషన్‌షిప్స్‌పై కాశ్మీరా షా కీలక వ్యాఖ్యలు..

రిలేషన్‌షిప్స్‌పై కాశ్మీరా షా కీలక వ్యాఖ్యలు..

ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?

ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?

అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!

అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!

ట్యాగ్లు
అజయ్‌ దేవ్‌గణ్‌బీఎంసీ నోటీసులుముంబయి వార్తలుజుహు బంగ్లాబాలీవుడ్‌ వార్తలుఅజయ్‌ దేవ్‌గణ్‌ బంగ్లాబీఎంసీ చర్యలుసెలూన్‌స్పాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం
జనరల్

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన
రాజకీయాలు

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ
జనరల్

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

అరకులో భారీ వర్షాలు..
జనరల్

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు
జనరల్

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
సినిమాలు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం
జనరల్

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ
జనరల్

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం
సినిమాలు

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..
రాజకీయాలు

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!