6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్ నిరసన విద్యార్థులకు రాహుల్ మద్దతు

Writer: Pooja 05:44 AM, 6 ఆగస్టు, 2026
నీట్ నిరసన విద్యార్థులకు రాహుల్ మద్దతు

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నిర్వహించిన నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరసనలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులను బలవంతంగా క్షమాపణ చెప్పించాలని ఒత్తిడి తెచ్చి, అనంతరం వారి కుటుంబాలను బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు. నిరసన సందర్భంగా వేధింపులకు గురైన ఐదుగురు విద్యార్థులను నిన్న రాహుల్ గాంధీ కలిసి వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, విద్యార్థులు ఎలాంటి తప్పు చేయలేదని, వారు ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు, నీట్ నిరసనలో విద్యార్థులపై పోలీసుల చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే అయోధ్య విరాళాల వ్యవహారం, జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా అంశాలపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి

చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ భాగం

చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ భాగం

ఏఐ ఆధారిత డయల్ 112 సేవలు ప్రారంభం

ఏఐ ఆధారిత డయల్ 112 సేవలు ప్రారంభం

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న భారీ వరద

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న భారీ వరద

ట్యాగ్లు
రాహుల్ గాంధీనీట్విద్యార్థుల నిరసనకాంగ్రెస్అమిత్ షాపార్లమెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు
జనరల్

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్
జనరల్

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్
రాజకీయాలు

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి

చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ భాగం
జనరల్

చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ భాగం

తెలంగాణలో మెగా డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్
బిజినెస్

తెలంగాణలో మెగా డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్

ఏఐ ఆధారిత డయల్ 112 సేవలు ప్రారంభం
జనరల్

ఏఐ ఆధారిత డయల్ 112 సేవలు ప్రారంభం

నీట్ నిరసన విద్యార్థులకు రాహుల్ మద్దతు
జనరల్

నీట్ నిరసన విద్యార్థులకు రాహుల్ మద్దతు

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న భారీ వరద
జనరల్

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న భారీ వరద

బీసీల భద్రతకు చంద్రబాబు సర్కార్‌ బిగ్ స్టెప్
జనరల్

బీసీల భద్రతకు చంద్రబాబు సర్కార్‌ బిగ్ స్టెప్

నిరసనల్లో సంయమనం పాటించాలి - సుప్రీంకోర్టు
జనరల్

నిరసనల్లో సంయమనం పాటించాలి - సుప్రీంకోర్టు

ఏపీని గ్లోబల్ డిజిటల్ మ్యాప్‌పై నిలబెట్టే ఐబీఎం కొత్త సెంటర్
బిజినెస్

ఏపీని గ్లోబల్ డిజిటల్ మ్యాప్‌పై నిలబెట్టే ఐబీఎం కొత్త సెంటర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!