11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు

Writer: Nithish 09:55 PM, 11 అక్టోబర్, 2026
ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు

ఢిల్లీలో అక్టోబర్‌ 12న నిర్వహించనున్న మార్చ్‌లో యువత, ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌరసమాజ ప్రతినిధులు పాల్గొనాలని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. పార్టీలు, కులాలు, మతాలు, లింగం, ప్రాంతాల భేదాలు పక్కనపెట్టి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై విశ్వాసం ఉన్నవారంతా ఈ మార్చ్‌లో భాగస్వాములు కావాలని కోరారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసనల్లో యువతపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.

ఇండియా కూటమి నేతలు సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌కు వినతిపత్రం సమర్పించేందుకు మార్చ్‌ చేపట్టనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిలిపివేయాలని, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రియాద్‌ విమానాశ్రయం వద్ద క్షిపణి దాడి.. హైదరాబాద్‌వాసి మృతి

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమే లక్ష్యం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

వైఎస్‌ వివేకా హత్య కేసు.. శివశంకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు

దసరా ఉత్సవాల నిర్వహణపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

అభిజీత్ దీప్కేకు నానమ్మ మరణవార్త చెప్పలేదన్న ఆరోపణలు.. వీడియో విడుదల చేసిన దిల్లీ పోలీసులు
ట్యాగ్లు
రాహుల్ గాంధీఢిల్లీ మార్చ్సుప్రీంకోర్టుఇండియా కూటమికాంగ్రెస్యువత నిరసనఎస్‌ఐఆర్జ్ఞానేశ్ కుమార్ఎన్నికల సంఘంరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అభిజీత్ దీప్కేకు నానమ్మ మరణవార్త చెప్పలేదన్న ఆరోపణలు.. వీడియో విడుదల చేసిన దిల్లీ పోలీసులు

ఢిల్లీ నిరసనలతో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో కొత్త మలుపు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు
జనరల్

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌
జనరల్

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌

నాలుగైదు రోజుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు
రాజకీయాలు

నాలుగైదు రోజుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు
జనరల్

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు

రియాద్‌ విమానాశ్రయం వద్ద క్షిపణి దాడి.. హైదరాబాద్‌వాసి మృతి
జనరల్

రియాద్‌ విమానాశ్రయం వద్ద క్షిపణి దాడి.. హైదరాబాద్‌వాసి మృతి

IND vs WI: వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్
క్రీడలు

IND vs WI: వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం ఎలిమినేషన్‌.. హౌస్‌ నుంచి అపూర్వ ఔట్‌
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం ఎలిమినేషన్‌.. హౌస్‌ నుంచి అపూర్వ ఔట్‌

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమే లక్ష్యం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమే లక్ష్యం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

వైఎస్‌ వివేకా హత్య కేసు.. శివశంకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు
జనరల్

వైఎస్‌ వివేకా హత్య కేసు.. శివశంకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు

ఈ వారం ఐపీఓల సందడి.. మార్కెట్‌లోకి రానున్న కంపెనీలివే!
బిజినెస్