30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి - పవన్

Writer: Pooja 01:51 PM, 30 జులై, 2026
ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి - పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమావేశమై రాష్ట్రంలో ఏర్పడే సూపర్ ఎల్‌నినో పరిస్థితులు, సాగునీటి సమస్యలపై చర్చించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలని, నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు.

ఏలేరు ప్రాజెక్టు నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట రైతులకు ఊరట లభించిందన్నారు. ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజనలో చేరేలా అవగాహన కల్పించాలని, నీటి వృథాను అరికట్టడం, కాలువల పూడిక తొలగించడం, లీకేజీల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా భుజం శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ను మంత్రి నిమ్మల పరామర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ వర్షాలపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..

భారీ వర్షాలపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..

దేశంలోనే అత్యంత అందమైన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇదేనా?

దేశంలోనే అత్యంత అందమైన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇదేనా?

భారీ వర్షాల వేళ హైదరాబాద్‌కు ట్రాఫిక్ అలర్ట్

భారీ వర్షాల వేళ హైదరాబాద్‌కు ట్రాఫిక్ అలర్ట్

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - పొంగులేటి

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - పొంగులేటి

సీఎం రేవంత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

సీఎం రేవంత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

ప్రధాని మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు

ప్రధాని మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్నిమ్మల రామానాయుడుసూపర్ ఎల్‌నినోరైతుల అవగాహననీటిపారుదలఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మ్యాక్‌ఓఎస్ కోసం జెమినీకి గూగుల్ భారీ అప్‌డేట్..
టెక్నాలజీ

మ్యాక్‌ఓఎస్ కోసం జెమినీకి గూగుల్ భారీ అప్‌డేట్..

కేరళలో డ్రగ్స్ కలకలం
జనరల్

కేరళలో డ్రగ్స్ కలకలం

ఏపీలో గురువుల కొరతపై షర్మిలా తీవ్ర విమర్శలు
జనరల్

ఏపీలో గురువుల కొరతపై షర్మిలా తీవ్ర విమర్శలు

గ్రోక్ వాయిస్ థింక్ ఫాస్ట్ 2.0 విడుదల..
టెక్నాలజీ

గ్రోక్ వాయిస్ థింక్ ఫాస్ట్ 2.0 విడుదల..

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు
రాజకీయాలు

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు

'భారత్ తప్పకుండా బంగ్లాదేశ్‌కు వస్తుంది': తమీమ్ ఇక్బాల్
క్రీడలు

'భారత్ తప్పకుండా బంగ్లాదేశ్‌కు వస్తుంది': తమీమ్ ఇక్బాల్

భారీ వర్షాలపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..
జనరల్

భారీ వర్షాలపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..

దేశంలోనే అత్యంత అందమైన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇదేనా?
జనరల్

దేశంలోనే అత్యంత అందమైన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇదేనా?

'నాలుగో తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు'- ధనుష్
సినిమాలు

'నాలుగో తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు'- ధనుష్

మోదీ పిలుపు ఎఫెక్ట్.. బంగారం డిమాండ్‌లో భారీ తగ్గుదల
బిజినెస్

మోదీ పిలుపు ఎఫెక్ట్.. బంగారం డిమాండ్‌లో భారీ తగ్గుదల

గుర్తింపు వచ్చింది...కానీ ఆ బాధ మర్చిపోలేను - రితిక నాయక్
సినిమాలు

గుర్తింపు వచ్చింది...కానీ ఆ బాధ మర్చిపోలేను - రితిక నాయక్

భారీ వర్షాల వేళ హైదరాబాద్‌కు ట్రాఫిక్ అలర్ట్
జనరల్

భారీ వర్షాల వేళ హైదరాబాద్‌కు ట్రాఫిక్ అలర్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!