30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

Writer: Chandrika 08:00 AM, 30 ఆగస్టు, 2026
డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రంగారెడ్డి జిల్లా.. ఇప్పుడు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలోనూ తన సత్తా చాటుతోంది. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్‌ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న జిల్లాలో డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరిగాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూలై నెలలో రంగారెడ్డి జిల్లాలో రూ.35,118.87 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. దీంతో దేశంలోని జిల్లాల వారీ యూపీఐ లావాదేవీల్లో రంగారెడ్డి నాలుగో స్థానంలో నిలిచింది. రూ.96,153.36 కోట్ల లావాదేవీలతో బెంగళూరు అర్బన్‌ మొదటి స్థానంలో ఉండగా.. రూ.61,755.96 కోట్లతో ముంబై సబ్‌అర్బన్‌, రూ.51,264.87 కోట్లతో పుణె వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

రంగారెడ్డి తర్వాత చెన్నై, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, థానే, హైదరాబాద్‌ జిల్లాలు నిలిచాయి. మరోవైపు ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ ఫోన్‌పే వినియోగంలోనూ రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉంది. గత త్రైమాసికంలో ఒక్క ఫోన్‌పే ద్వారానే జిల్లాలో రూ.1.04 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఫోన్‌పే లావాదేవీల్లో రంగారెడ్డి మూడో స్థానాన్ని దక్కించుకుంది. జిల్లాలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, ఐటీ-ఫార్మా వంటి రంగాల విస్తరణ, వ్యాపార కార్యకలాపాలు డిజిటల్‌ చెల్లింపుల వృద్ధికి దోహదం చేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..

ట్యాగ్లు
రంగారెడ్డియూపీఐ లావాదేవీలుడిజిటల్‌ చెల్లింపులుఆర్బీఐ గణాంకాలుతెలంగాణ ఆర్థిక వ్యవస్థహైదరాబాద్‌ఫోన్‌పేడిజిటల్‌ ఆర్థిక వ్యవస్థఐటీ రంగంఫిన్‌టెక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌
జనరల్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..
జనరల్

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..
జనరల్

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...
జనరల్

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌
జనరల్

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
జనరల్

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర
జనరల్

ఆస్తులన్నీ పోయాయి.. అద్దె ఆదాయంతో జీవిస్తున్నా: జీ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..
జనరల్

భారత్‌లో గ్లోబల్‌ సెంటర్లకు విదేశీ సంస్థల క్యూ..

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..
క్రీడలు

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...
సినిమాలు

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలి.. సీఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!