30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

Writer: Chandrika 08:24 AM, 30 ఆగస్టు, 2026
‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా పేస్‌ విభాగంలో కీలక ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కుటుంబం అందించిన ప్రోత్సాహంతో క్రికెట్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్న సిరాజ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా గతంలో చర్చనీయాంశమయ్యాయి. ప్రముఖ గాయని ఆశా భోస్లే మనవరాలు, గాయని జనై భోస్లేతో సిరాజ్‌ కలిసి ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వీరిద్దరూ డేటింగ్‌ చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాపించాయి. అయితే సిరాజ్‌, జనై ఇద్దరూ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ తమ మధ్య ఉన్నది అన్నాచెల్లెళ్ల అనుబంధమే అని స్పష్టం చేశారు.

రాఖీ పండుగ సందర్భంగా జనై భోస్లే మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సిరాజ్‌కు రాఖీ కడుతున్న పాత ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్న ఆమె.. ‘మనం ఎంచుకున్న బంధం ఇది. నాకు ఇంత మంచి అన్నయ్య దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను రక్షించే వ్యక్తి, నా ప్రాణ స్నేహితుడు’ అంటూ భావోద్వేగ సందేశాన్ని రాసింది. ఇన్‌స్టా స్టోరీలోనూ అదే ఫొటోను షేర్‌ చేస్తూ.. ఫొటో కింద ఉన్న సందేశాన్ని చదవాలని సూచించింది. గతంలో తమపై వచ్చిన వదంతులకు ఈ పోస్ట్‌ ద్వారా మరోసారి సమాధానం ఇచ్చినట్లు కనిపించింది. ఆశా భోస్లే మరణించిన సమయంలోనూ సిరాజ్‌ ముంబైకి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొని జనైకి మద్దతుగా నిలిచాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌
ట్యాగ్లు
మహ్మద్‌ సిరాజ్‌జనై భోస్లేరక్షాబంధన్‌సిరాజ్‌ సోదరిజనై భోస్లే ఇన్‌స్టాగ్రామ్‌టీమిండియాభారత క్రికెట్‌హైదరాబాద్‌ క్రికెటర్‌బాలీవుడ్‌ వార్తలువైరల్‌ న్యూస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

మారుమూల గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!
సినిమాలు

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?
గాసిప్స్

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!
సినిమాలు

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?
గాసిప్స్

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

యశ్‌కు అండగా రిషబ్!
సినిమాలు

యశ్‌కు అండగా రిషబ్!

హిందీలోకి ‘ఇరుముడి’ ?
గాసిప్స్

హిందీలోకి ‘ఇరుముడి’ ?

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌
జనరల్