Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఔషధ గుణాలున్న అరుదైన చేపలు.. మినీ హార్బర్‌లో సందడి

10:29 AM, 22 జూన్, 2026
ఔషధ గుణాలున్న అరుదైన చేపలు.. మినీ హార్బర్‌లో సందడి

కోనసీమ జిల్లా అంతర్వేది మండలం పల్లిపాలెం మినీ హార్బర్‌లో మత్స్యకారులకు అరుదైన ‘కచిడి’ చేపలు వలకు చిక్కాయి. ఒక్కోటి 12 నుంచి 13 కిలోల బరువు ఉన్న మూడు భారీ చేపలు దొరకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అరుదైన చేపలు దొరకడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న ఈ చేపలను ఓ వ్యాపారి రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశాడు. ఔషధ గుణాలు కలిగి ఉండటంతో కచిడి చేపలకు ప్రత్యేక మార్కెట్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అరుదైన చేపలను చూసేందుకు మినీ హార్బర్ వద్ద స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆసక్తిగా తిలకించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

చంద్రబాబుతో కర్ణాటక నేతల కీలక భేటీ

చంద్రబాబుతో కర్ణాటక నేతల కీలక భేటీ

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరోసారి టికెట్ అక్రమాలు

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరోసారి టికెట్ అక్రమాలు

భారత్‌తో యుద్ధానికైనా రెడీ: పాకిస్తాన్ మంత్రి

భారత్‌తో యుద్ధానికైనా రెడీ: పాకిస్తాన్ మంత్రి

అమర్‌నాథ్ యాత్రకు ఆపరేషన్ శివ.. భారీ భద్రతా వలయం

అమర్‌నాథ్ యాత్రకు ఆపరేషన్ శివ.. భారీ భద్రతా వలయం

ఫిన్లాండ్‌లో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం, కుటుంబానికి కేటీఆర్ భరోసా

ఫిన్లాండ్‌లో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం, కుటుంబానికి కేటీఆర్ భరోసా

ట్యాగ్లు
కోనసీమపల్లిపాలెంకచిడి చేపఅరుదైన చేపలుమత్స్యకారులుమినీ హార్బర్ఆంధ్రప్రదేశ్ వార్తలుచేపల మార్కెట్ఔషధ గుణాలువైరల్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రావు బహదూర్’పై భారీ నమ్మకం!
సినిమాలు

‘రావు బహదూర్’పై భారీ నమ్మకం!

మెగా 158లో చరణ్ సర్‌ప్రైజ్?
సినిమాలు

మెగా 158లో చరణ్ సర్‌ప్రైజ్?

'జైలర్ 2'పై మౌనం ఎందుకు?
సినిమాలు

'జైలర్ 2'పై మౌనం ఎందుకు?

'ఓజీ 2'లో మారిన సమీకరణాలు?
గాసిప్స్

'ఓజీ 2'లో మారిన సమీకరణాలు?

సామ్‌ నుంచి గుడ్ న్యూస్?
సినిమాలు

సామ్‌ నుంచి గుడ్ న్యూస్?

బాలయ్య-కొరటాల.. రెడీనా?
సినిమాలు

బాలయ్య-కొరటాల.. రెడీనా?

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

‘జన నాయగన్’పై ఇంకా ఆగని సస్పెన్స్?
సినిమాలు

‘జన నాయగన్’పై ఇంకా ఆగని సస్పెన్స్?

అమెరికాలో ఆగని సామ్ జోరు!
సినిమాలు

అమెరికాలో ఆగని సామ్ జోరు!

చంద్రబాబుతో కర్ణాటక నేతల కీలక భేటీ
జనరల్

చంద్రబాబుతో కర్ణాటక నేతల కీలక భేటీ

మనోజ్ పరమహంసకు పవన్ అభినందనలు
సినిమాలు

మనోజ్ పరమహంసకు పవన్ అభినందనలు

పెండింగ్ అవినీతి కేసులతో టీవీకేకు ఒత్తిడి
రాజకీయాలు

పెండింగ్ అవినీతి కేసులతో టీవీకేకు ఒత్తిడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!