10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

Writer: Pooja 04:54 PM, 10 ఆగస్టు, 2026
కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు మీడియాతో చిట్‌చాట్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై పలు అంశాల్లో విమర్శలు చేశారు. నాదర్‌గుల్‌లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, సల్కం చెరువు ఆక్రమణలపై కూడా పోరాటం చేస్తామని తెలిపారు. పట్టణాభివృద్ధి, పర్యావరణ సంబంధిత అంశాల్లో లోపాలపై వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని, ఆగస్టు 15 తర్వాత పార్టీ ఉద్యమ కార్యాచరణను వెల్లడిస్తామని చెప్పారు. రంగనాథ్‌, జయేష్‌ రంజన్‌లకు సంబంధించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఫెయిల్యూర్‌ వల్ల అభివృద్ధి ఆగిపోతోందని విమర్శించారు. ఎంపీలు పార్టీకి మరింత సమర్థంగా ఎలా ఉపయోగపడాలన్న అంశంపై నితిన్‌ నబీన్‌తో సమావేశం జరిగిందని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని సాధారణంగా రెండేళ్ల తర్వాత మార్చే అవకాశం ఉంటుందని రామచందర్‌ రావు అన్నారు. SIR ద్వారా కొత్త ఓటర్ల జాబితా వచ్చిన తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. E20 పెట్రోల్‌పై గతంలో కాంగ్రెస్‌ నేతలు అనుకూలంగా మాట్లాడారని, ఇప్పుడు దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎల్‌నినో పరిస్థితులు ఉన్న విషయం తెలిసినా వరుణ యాగాన్ని వర్షాకాలం ముగింపులో నిర్వహిస్తున్నారని విమర్శించారు. అలాగే ఢిల్లీలో వివిధ లెఫ్ట్‌ సంఘాలు జెన్‌-జీ పేరుతో ఆందోళనలు చేశాయని ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

ట్యాగ్లు
బీజేపీ తెలంగాణరామచందర్ రావుతెలంగాణ రాజకీయాలుజీహెచ్‌ఎంసీ ఎన్నికలునాదర్‌గుల్ భూవివాదంసల్కం చెరువు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌
ఓటీటీ

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌
సినిమాలు

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌
సినిమాలు

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌
జనరల్

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?
సినిమాలు

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..
టెక్నాలజీ

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
జనరల్

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!