9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మధుపార్క్ రిడ్జ్ వాసులకు ఆర్డీవో నోటీసులు

Writer: Pooja 08:45 AM, 9 ఆగస్టు, 2026
మధుపార్క్ రిడ్జ్ వాసులకు ఆర్డీవో నోటీసులు

మూసీ రివర్ ప్రాజెక్టు కోసం మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను వెంటనే ఖాళీ చేయాలని రాజేంద్రనగర్ ఆర్డీవో అధికారులు నివాసితులకు నోటీసులు జారీ చేశారు. అయితే, అపార్ట్‌మెంట్‌ను తొలగించకుండానే మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఖాళీ చేయాలని నోటీసులు ఎందుకు ఇస్తున్నారని అపార్ట్‌మెంట్ ఓనర్లు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని, దానిపై స్పష్టత వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ నివాసితులు ఎమ్మార్వోకు లీగల్ నోటీసులు పంపారు. పరిహారంపై స్పష్టత వచ్చే వరకు అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. పరిహారంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని ఆర్డీవో చెప్పడంతో నివాసితులు కోర్టును ఆశ్రయించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బోనాల సందడితో కళకళలాడుతున్న లాల్‌దర్వాజా

బోనాల సందడితో కళకళలాడుతున్న లాల్‌దర్వాజా

రాజీనామా అనంతరం స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్‌

రాజీనామా అనంతరం స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్‌

అమెరికా వైఖరి మారే వరకు హోర్ముజ్‌ తెరవం - ఇరాన్‌

అమెరికా వైఖరి మారే వరకు హోర్ముజ్‌ తెరవం - ఇరాన్‌

అమెరికా జీవనశైలిపై భారతీయుడి ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా జీవనశైలిపై భారతీయుడి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌ బోనాల్లో షీ టీమ్స్ పంజా

హైదరాబాద్‌ బోనాల్లో షీ టీమ్స్ పంజా

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కాం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కాం

ట్యాగ్లు
మధు పార్క్‌ రిడ్జ్మూసీ నది ప్రాజెక్టురాజేంద్రనగర్తెలంగాణఅపార్ట్‌మెంట్‌ వాసులురేవంత్‌ రెడ్డి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజీనామా అనంతరం స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్‌
జనరల్

రాజీనామా అనంతరం స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్‌

అమెరికా వైఖరి మారే వరకు హోర్ముజ్‌ తెరవం - ఇరాన్‌
జనరల్

అమెరికా వైఖరి మారే వరకు హోర్ముజ్‌ తెరవం - ఇరాన్‌

అమెరికా జీవనశైలిపై భారతీయుడి ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

అమెరికా జీవనశైలిపై భారతీయుడి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌ బోనాల్లో షీ టీమ్స్ పంజా
జనరల్

హైదరాబాద్‌ బోనాల్లో షీ టీమ్స్ పంజా

వారణాసి నుంచి మహేష్ బాబు అదిరిపోయే ఫస్ట్ లుక్
సినిమాలు

వారణాసి నుంచి మహేష్ బాబు అదిరిపోయే ఫస్ట్ లుక్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కాం
జనరల్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కాం

మధుపార్క్ రిడ్జ్ వాసులకు ఆర్డీవో నోటీసులు
జనరల్

మధుపార్క్ రిడ్జ్ వాసులకు ఆర్డీవో నోటీసులు

షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్‌పై గ్రామస్తుల ఆగ్రహం
జనరల్

షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్‌పై గ్రామస్తుల ఆగ్రహం

తెలంగాణ బీజేపీలో చేరికలపై డైలామా
జనరల్

తెలంగాణ బీజేపీలో చేరికలపై డైలామా

పిల్లలకు చెవులు, ముక్కు కుట్టించే ముందు ఇది తెలుసుకోండి - వైద్యులు
ఆరోగ్యం

పిల్లలకు చెవులు, ముక్కు కుట్టించే ముందు ఇది తెలుసుకోండి - వైద్యులు

బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా
జనరల్

బోనాల జాతరకు సిద్ధమైన లాల్‌దర్వాజా

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ
జనరల్

మోదీకి జేడీ వాన్స్ ఫోన్‌...కీలక అంశాలపై చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!