21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాయదుర్గంలో భూముల వేలంకు రికార్డ్ ధర

Writer: Shivani K 07:50 PM, 21 ఆగస్టు, 2026
రాయదుర్గంలో భూముల వేలంకు రికార్డ్ ధర

రాయదుర్గంలోని భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ-వేలంలో ప్లాట్ నంబర్ పీ1కు ఎకరాకు ఏకంగా రూ.264 కోట్ల ధర పలికింది. హైదరాబాద్‌లో ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థ నిర్వహించిన భూముల వేలంలో ఇదే అత్యధిక ధరగా నిలిచింది. మొత్తం 5.25 ఎకరాల భూమి విక్రయం ద్వారా టీజీఐఐసీకి రూ.1,386 కోట్ల ఆదాయం వచ్చింది. ఎకరాకు రూ.175 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించగా, పోటాపోటీగా సాగిన వేలంలో అది 51 శాతం పెరిగి రూ.264 కోట్లకు చేరింది.

రాయదుర్గంలో గత మేలో జరిగిన వేలంలో ఎకరాకు రూ.237 కోట్ల రికార్డు నమోదైంది. కేవలం మూడు నెలల్లోనే ఆ రికార్డును అధిగమించి తాజా వేలంలో రూ.264 కోట్ల ధర రావడం హైదరాబాద్‌పై పెట్టుబడిదారుల ఆసక్తిని స్పష్టం చేస్తోందని అధికారులు తెలిపారు. ఎంఎస్‌టీసీ ఈ-ఆక్షన్ వేదిక ద్వారా పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలంలో జాతీయ స్థాయి ప్రముఖ డెవలపర్లు పాల్గొన్నారు. జేఎల్‌ఎల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించింది. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి వ్యాపార, పెట్టుబడి కేంద్రంగా వేగంగా ఎదుగుతున్నదానికి ఈ ఫలితం నిదర్శనమని టీజీఐఐసీ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత

జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
ట్యాగ్లు
రాయదుర్గంహైదరాబాద్ రియల్ ఎస్టేట్భూముల వేలంటీజీఐఐసీతెలంగాణరియల్ ఎస్టేట్భూముల ధరలుపెట్టుబడులుహైదరాబాద్ అభివృద్ధిఈ వేలం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సివిల్ సప్లైకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు
జనరల్

సివిల్ సప్లైకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు

జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత
జనరల్

జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

రాయదుర్గంలో భూముల వేలంకు రికార్డ్ ధర
జనరల్

రాయదుర్గంలో భూముల వేలంకు రికార్డ్ ధర

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు  ఓటేయండి: ప్రియాంక వినతి
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఓటేయండి: ప్రియాంక వినతి

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్
జనరల్

రైతుల ఖాతాల్లోకే పరిహారం జమ చేయాలి: మంత్రి ఉత్తమ్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
జనరల్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా
జనరల్

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా