18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

Writer: Harika S 11:40 AM, 18 సెప్టెంబర్, 2026
రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేరళ ఎక్స్‌ప్రెస్‌లో సాధారణ టికెట్‌తో రిజర్వేషన్ బోగీలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని టికెట్ కలెక్టర్ దించినట్లు సమాచారం. అనంతరం తన సమస్యపై రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినప్పటికీ స్పందన లభించలేదని భావించిన ఆ ప్రయాణికుడు మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

దీంతో అతడు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి ఎక్కి హైటెన్షన్ విద్యుత్ వైర్ల వైపు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. విషయం గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న GRP, RPF, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికుడిని సురక్షితంగా కిందకు తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు సిబ్బంది సమన్వయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన కారణంగా గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

ట్యాగ్లు
రేణిగుంట రైల్వే స్టేషన్టికెట్ వివాదంకేరళ ఎక్స్‌ప్రెస్రైల్వే ఘటనGRPRPFఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు
జనరల్

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు
జనరల్

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..
సినిమాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా
జనరల్

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..
రాజకీయాలు

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..
జనరల్

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు
రాజకీయాలు

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్
టెక్నాలజీ

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు
జనరల్

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!