
రాజకీయాలు

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజకీయాల్లో ఆయన పోషిస్తున్న పాత్రను సీఎం ప్రశంసించారు.
తన ట్వీట్‌లో రాహుల్ గాంధీ ప్రజలకు స్ఫూర్తినిచ్చే నాయకుడని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమంపై ఆయనకున్న అచంచలమైన నిబద్ధత అనేక మందికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఆయురారోగ్యాలు, ఆనందం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!