25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు

Writer: Nithish 06:57 AM, 25 సెప్టెంబర్, 2026
రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026 బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. కేరళకు చెందిన దివంగత కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి ఆర్యదాన్‌ ముహమ్మద్‌ స్మారకార్థం ఆర్యదాన్‌ ముహమ్మద్‌ ఫౌండేషన్‌ ఈ పురస్కారాన్ని అందిస్తోంది. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, నాయకత్వం, ప్రజాస్వామిక విలువల పట్ల నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు ఫౌండేషన్‌ వర్కింగ్‌ ఛైర్మన్‌, నిలంబూర్‌ ఎమ్మెల్యే ఆర్యదాన్‌ షౌకత్‌ తెలిపారు. ఎంపీ బెన్నీ బెహనన్‌, కేరళ రెవెన్యూ మంత్రి ఏపీ అనిల్‌కుమార్‌, రచయిత, మేధావి కల్పెట్ట నారాయణన్‌ జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు.

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం కేరళలోని నిలంబూర్‌లో సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో రేవంత్‌రెడ్డికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పురస్కారం కింద రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేస్తారు. కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి. వేణుగోపాల్‌ ఆర్యదాన్‌ ముహమ్మద్‌ స్మారకోపన్యాసం చేయనున్నారు. ఆర్యదాన్‌ ముహమ్మద్‌ కేరళ అసెంబ్లీకి ఎనిమిదిసార్లు ఎన్నికై, నాలుగు వేర్వేరు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. ప్రజా సంక్షేమం, ప్రజాస్వామిక విలువలు, కార్మికుల అంశాలపై ఆయన చేసిన సేవలను ఫౌండేషన్‌ గుర్తుచేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిఆర్యదాన్ ముహమ్మద్ అవార్డుఉత్తమ ప్రజా సేవకుడుతెలంగాణ సీఎంతెలంగాణ ప్రభుత్వంకేరళనిలంబూర్ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ప్రజా సేవ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంచన 4 - లారెన్స్‌కు పెరుగుతున్న భారం?
గాసిప్స్

కాంచన 4 - లారెన్స్‌కు పెరుగుతున్న భారం?

ది ప్యారడైజ్‌ - శ్రీకాంత్ పై విమర్శలు?
గాసిప్స్

ది ప్యారడైజ్‌ - శ్రీకాంత్ పై విమర్శలు?

ఫౌజీ విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ?
సినిమాలు

ఫౌజీ విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ?

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?
సినిమాలు

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?
సినిమాలు

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి
రాజకీయాలు

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి

రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు
జనరల్

రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి
జనరల్

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌
జనరల్

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
జనరల్

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు
జనరల్

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే
జనరల్

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!