20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

Writer: Nithish 03:51 PM, 20 ఆగస్టు, 2026
ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

బీహార్‌లో ఏకే-47 కాల్పుల ఘటనపై ఆర్జేడీ చేపట్టిన రాజ్‌భవన్ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. పాట్నాలోని జేపీ గోల్‌అంబర్ నుంచి రాజ్‌భవన్ వైపు ఆర్జేడీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. మార్చ్‌ను పోలీసులు వాటర్ కేనన్లతో అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చేపట్టిన చర్యలు సీఎం సామ్రాట్ చౌదరి ఆదేశాల మేరకేనని ఆర్జేడీ నేతలు ఆరోపించారు.

సివాన్ జిల్లాలో జూలై 25న నీట్ ప్రశ్నాపత్ర లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసన సమయంలో ఓ కానిస్టేబుల్ ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయగా, జిల్లా ఎస్పీని బదిలీ చేశారు. కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, తనను చుట్టుముట్టిన పరిస్థితుల్లోనే కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. విద్యార్థులపై ఏకే-47ఉపయోగించేందుకు అనుమతి ఎవరు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆర్జేడీ ఎంపీ మీసా భారతి డిమాండ్ చేశారు. పేపర్ లీకులు, నిరుద్యోగం, విద్యార్థులు, యువత సమస్యలపై కూడా ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ట్యాగ్లు
బీహార్తేజస్వీ యాదవ్ఆర్జేడీఏకే-47 ఘటనసివాన్పాట్నారాజ్‌భవన్ మార్చ్విద్యార్థుల నిరసననీట్ పేపర్ లీక్బీహార్ రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు...

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు కేరళకు పవన్ కళ్యాణ్..
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన
సినిమాలు

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..
టెక్నాలజీ

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా
జనరల్

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి
జనరల్

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?