16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మొబైల్ డేటాపై జీబీకి రూ.1 పన్ను? పరిశీలనలో కేంద్ర ప్రభుత్వం

Writer: Satish 07:17 PM, 27 ఏప్రిల్, 2026
మొబైల్ డేటాపై జీబీకి రూ.1 పన్ను? పరిశీలనలో కేంద్ర ప్రభుత్వం

మొబైల్ డేటా వినియోగంపై జీబీకి రూ.1 పన్ను విధించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. డిజిటల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అదనపు ఆదాయం సాధించడం, అలాగే యువతలో పెరుగుతున్న డిజిటల్ అలవాట్లను నియంత్రించడం లక్ష్యంగా ఈ ఆలోచన ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత లెక్కల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా సుమారు 229 బిలియన్ జీబీల డేటా వినియోగం నమోదైంది. ఈ మేరకు జీబీకి రూ.1 పన్ను అమలు చేస్తే సంవత్సరానికి దాదాపు రూ.22,900 కోట్ల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ ప్రతిపాదన సాధ్యతపై అధ్యయనం చేయాలని టెలికమ్యూనికేషన్స్ శాఖకు బాధ్యతలు అప్పగించారు. ఈ అంశంపై పూర్తి నివేదికను 2026 సెప్టెంబర్ నాటికి సమర్పించే అవకాశముంది. అయితే ఈ పన్ను అమలుపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు

ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

ట్యాగ్లు
డేటా పన్నుమొబైల్ డేటాకేంద్ర ప్రభుత్వంటెలికమ్యూనికేషన్స్ఆదాయంభారతదేశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే
టెక్నాలజీ

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?
గాసిప్స్

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ
జనరల్

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?
టెక్నాలజీ

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి
జనరల్

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!
క్రీడలు

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు
జనరల్

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు
జనరల్

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు

ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!
క్రీడలు

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్
జనరల్

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు
జనరల్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!