31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.. రాయపాటి శైలజ భరోసా

Writer: Nithish 08:40 PM, 31 అక్టోబర్, 2026
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.. రాయపాటి శైలజ భరోసా

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి జరిగిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ డా. రాయపాటి శైలజ తెలిపారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే మహిళా కమిషన్‌ బృందం స్పందించిందని పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఆమెకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసినట్లు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం విద్యార్థినిని బెంగళూరులోని ఆస్పత్రికి తరలించిన నేపథ్యంలో, ఆమె తల్లితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు తెలిపారు.

బాధిత కుటుంబానికి మహిళా కమిషన్‌ అండగా ఉంటుందని రాయపాటి శైలజ భరోసా ఇచ్చారు. ఏదైనా సహాయం అవసరమైనా, ఇబ్బందులు ఎదురైనా తనను సంప్రదించాలని సూచించినట్లు పేర్కొన్నారు. విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే మౌనంగా ఉండకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోర్ అర్బన్‌లో మరో నాలుగు నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఫ్లాట్ల లాటరీ

రక్షణ ప్రయత్నాలు విఫలం.. భూమివైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌

ఓటర్ల జాబితా వివాదంపై కాంగ్రెస్‌కు కిషన్‌ రెడ్డి సవాల్‌

డేటోనా బీచ్‌ ర్యాలీలో కంటి సమస్యతో ఇబ్బంది పడ్డ ట్రంప్‌.. ఆరోగ్యంపై మళ్లీ చర్చ

అమెరికాలో భారతీయుడికి భారీ ప్రాజెక్ట్‌
ట్యాగ్లు
రాప్తాడు ఘటనఅనంతపురం జిల్లావిద్యార్థినిపై దాడిరాయపాటి శైలజఏపీ మహిళా కమిషన్‌బాలికల భద్రతమహిళల భద్రతవిద్యార్థినుల రక్షణమహిళలపై వేధింపులుఆంధ్రప్రదేశ్‌ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అమెరికాలో భారతీయుడికి భారీ ప్రాజెక్ట్‌

తెలంగాణలో క్రాప్‌ హాలిడే లేదు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

తెలంగాణలో క్రాప్‌ హాలిడే లేదు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోర్ అర్బన్‌లో మరో నాలుగు నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఫ్లాట్ల లాటరీ
జనరల్

రాజకీయ వ్యాఖ్యలతో ప్రకాశ్‌రాజ్‌కు సినిమా అవకాశాలు దూరం.. భార్య పోనీ వర్మ కీలక వ్యాఖ్యలు
సినిమాలు

రాజకీయ వ్యాఖ్యలతో ప్రకాశ్‌రాజ్‌కు సినిమా అవకాశాలు దూరం.. భార్య పోనీ వర్మ కీలక వ్యాఖ్యలు

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.. రాయపాటి శైలజ భరోసా
జనరల్

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.. రాయపాటి శైలజ భరోసా

‘ఆదర్శ కుటుంబం’లో ఆ పాటను పక్కన పెట్టేయడానికి కారణమిదేనా?
గాసిప్స్

‘ఆదర్శ కుటుంబం’లో ఆ పాటను పక్కన పెట్టేయడానికి కారణమిదేనా?

సాయి రాజేశ్‌ నిర్మాణంలో మరో ప్రేమకథా చిత్రం
సినిమాలు

సాయి రాజేశ్‌ నిర్మాణంలో మరో ప్రేమకథా చిత్రం

‘ఎల్లమ్మ’ కోసం డీఎస్పీ భారీ ప్రయోగం
సినిమాలు

‘ఎల్లమ్మ’ కోసం డీఎస్పీ భారీ ప్రయోగం

రక్షణ ప్రయత్నాలు విఫలం.. భూమివైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌
జనరల్

రక్షణ ప్రయత్నాలు విఫలం.. భూమివైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌

రావణుడిగా నటిస్తున్నానని తెలిసి షాకైన యశ్‌ కుమారుడు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నటుడు

బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ గుప్తా కన్నుమూత
సినిమాలు

బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ గుప్తా కన్నుమూత

ఓటర్ల జాబితా వివాదంపై కాంగ్రెస్‌కు కిషన్‌ రెడ్డి సవాల్‌
జనరల్

ఓటర్ల జాబితా వివాదంపై కాంగ్రెస్‌కు కిషన్‌ రెడ్డి సవాల్‌

డేటోనా బీచ్‌ ర్యాలీలో కంటి సమస్యతో ఇబ్బంది పడ్డ ట్రంప్‌.. ఆరోగ్యంపై మళ్లీ చర్చ
జనరల్

డేటోనా బీచ్‌ ర్యాలీలో కంటి సమస్యతో ఇబ్బంది పడ్డ ట్రంప్‌.. ఆరోగ్యంపై మళ్లీ చర్చ

ఆస్ట్రేలియాతో టెస్టులో చరిత్ర సృష్టించిన కగిసో రబాడ
క్రీడలు