14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

Writer: Pooja 10:08 PM, 14 అక్టోబర్, 2026
ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థల స్థావరాలు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌ ప్రారంభంలో కీవ్‌ సమీపంలోని కోకాకోలా ప్లాంట్‌ రష్యా డ్రోన్‌ దాడిలో ధ్వంసమైనట్లు సమాచారం. సెప్టెంబర్‌ 25న కీవ్‌ ప్రాంతంలోని మెక్‌డొనాల్డ్స్‌ లాజిస్టిక్స్‌ గిడ్డంగిపై దాడి జరగడంతో సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. గత ఏడాది ఆగస్టులో మైకొలైవ్‌లోని పెప్సికో ఉత్పత్తి కేంద్రం కూడా దెబ్బతిన్నట్లు సదరు సంస్థ వెల్లడించింది.

అమెరికా కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, వాటిపై జరిగిన దాడులను ట్రంప్‌ ప్రభుత్వం బహిరంగంగా ఖండించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌లో అమెరికా వ్యాపార సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇన్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఆండీ హండర్‌ పేర్కొన్నారు. ఈ దాడులపై చర్చించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌, జారెడ్‌ కుష్నర్‌లతో సమావేశం కావాలని కోరినా స్పందన రాలేదని తెలిపారు. మరోవైపు, యుద్ధాన్ని ముగించి శాంతి ఒప్పందం కుదిరేలా అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తోందని వైట్‌హౌస్‌ వెల్లడించింది. అయితే, అమెరికా యాజమాన్యానికి చెందినవనే కారణంతోనే ఈ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని మీడియా కథనం పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

ట్యాగ్లు
రష్యా ఉక్రెయిన్ యుద్ధంకోకాకోలామెక్‌డొనాల్డ్స్పెప్సికోఅమెరికా కంపెనీలుశాంతి ఒప్పందం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ కాంగ్రెస్ ర్యాలీకి మహేశ్ గౌడ్ ప్లాన్

దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ కాంగ్రెస్ ర్యాలీకి మహేశ్ గౌడ్ ప్లాన్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి -  సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం
జనరల్

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు
రాజకీయాలు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా
జనరల్

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
జనరల్

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు
జనరల్

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్
క్రీడలు

భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు
జనరల్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం
బిజినెస్

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!