
జనరల్

మణిపూర్‌లోని కామ్‌జోంగ్ జిల్లాలో షాంగ్‌ఖలోక్ నుంచి పిలోంగ్ వరకు ఎనిమిది కిలోమీటర్ల మార్గంలో అమర్చిన 27 మెరుగుపరిచిన పేలుడు పరికరాలను (ఐఈడీలు) భద్రతా బలగాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. శుక్రవారం ఈ విషయాన్ని రక్షణ శాఖ అధికారి వెల్లడించారు.
అనంతరం భారత సైన్యానికి చెందిన బాంబు నిర్వీర్య బృందాలు మొత్తం 27 ఐఈడీలను నిర్వీర్యం చేశాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం తప్పింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!