8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు

Writer: Chandrika 11:57 AM, 8 ఆగస్టు, 2026
అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం తిరువణ్ణామలైలోని అన్నామలయ్యార్‌ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయం పరిసరాల్లో మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసి సుమారు 1,500 మంది పోలీసులను మోహరించినట్లు సమాచారం. అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో ఆలయంలో భద్రతా తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన పౌనిష్‌, మహేశ్‌ అనే ఇద్దరు వ్యక్తులు కెమెరా అమర్చిన కళ్లద్దాలతో ఆలయంలోని అన్నామలయ్యార్‌, ఉన్నాములై అమ్మవారి విగ్రహాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే వారిని పరిపాలనా కార్యాలయానికి తీసుకెళ్లి, కెమెరా ఉన్న కళ్లద్దాలతో పాటు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు. హోంమంత్రి పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్...

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్...

బోనాల పండుగ వేళ మద్యం దుకాణాలు బంద్‌..

బోనాల పండుగ వేళ మద్యం దుకాణాలు బంద్‌..

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్

ప్రైవేటు పాఠశాలలకు కీలక ఆదేశాలు..

ప్రైవేటు పాఠశాలలకు కీలక ఆదేశాలు..

నిశ్చితార్థం రద్దుతో వివాదం.. మాజీ ప్రియుడికి వరుస బెదిరింపులు

నిశ్చితార్థం రద్దుతో వివాదం.. మాజీ ప్రియుడికి వరుస బెదిరింపులు

ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులులు, చిరుతలకు ఆహార కొరత..

ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులులు, చిరుతలకు ఆహార కొరత..

ట్యాగ్లు
అమిత్‌ షాఅన్నామలయ్యార్‌ ఆలయంతిరువణ్ణామలైఆలయ భద్రతఅమిత్‌ షా పర్యటనతమిళనాడు వార్తలుహైదరాబాద్‌ వాసులుకెమెరా కళ్లద్దాలుపోలీసుల విచారణఆలయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెస్సీని చంపేందుకు కుట్ర జరిగిందా?
క్రీడలు

మెస్సీని చంపేందుకు కుట్ర జరిగిందా?

నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...
రాజకీయాలు

నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌..
క్రీడలు

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌..

విదేశాల్లో  ముందే ‘రామాయణ’ రిలీజ్...
సినిమాలు

విదేశాల్లో ముందే ‘రామాయణ’ రిలీజ్...

రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..
రాజకీయాలు

రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..

అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు
జనరల్

అరుణాచలం లో అమిత్‌ షా పర్యటన;భారీ భద్రత ఏర్పాటు

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్...
జనరల్

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్...

బోనాల పండుగ వేళ మద్యం దుకాణాలు బంద్‌..
జనరల్

బోనాల పండుగ వేళ మద్యం దుకాణాలు బంద్‌..

పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..
సినిమాలు

పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ
సినిమాలు

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ

భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..
క్రీడలు

భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్
జనరల్

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!